8, జులై 2012, ఆదివారం

కోటీశ్వరుడు

రోజు దినపత్రికలలో .. దరిద్రదేశంలో ధనస్వాములు ..శీర్షికగా
దేశంలో అధికమవుతున్న బిలయనీర్లు,ఒక ఏడాది కాలంలోనే పెరిగిన భాగ్యవంతులు పెదవాదేమో..ఇంకా పేదవాడు గా మారుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థలో.. పెట్టుబడిదారుడి మనస్తత్వం ఎలా ఉంటుందో..ఒక కథలో చదివాను. కథ "ప్రజా సాహితి" జూలై సంచికలో ప్రచురించబడింది. కథ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఇక్కడ షేర్ చేస్తూ..
కథ వ్రాసినది మాక్సిం గోర్కీ
తెలుగు సేత :ఆర్ .శాంత కుమారి.
కథ పేరు: కోటీశ్వరుడు.






1 కామెంట్‌:

జలతారు వెన్నెల చెప్పారు...

సరిగా చదవడానికి వీలు లేకుండా మసక గా ఉందండి.
చదవాలని ప్రయ్త్నించాను. వీలవలేదు.