tag:blogger.com,1999:blog-2931092560827431285.post3344016650740665879..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: చూపుల దొంగాట వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-48585130253974329152013-05-26T13:51:26.027+05:302013-05-26T13:51:26.027+05:30ఇది వాస్తవికతకి ప్రతిరూపం, అసలు మనం బయటికి వెళ్ళేప...ఇది వాస్తవికతకి ప్రతిరూపం, అసలు మనం బయటికి వెళ్ళేప్పుదు మనకట్టుబొట్టు బయట మనుషలు చూసి మెచ్చుకోవాలనే! ఇంక ఆకర్షణ అనేది అందంగా వుంటే ఎవరైనా చూస్తారు, కధలో తోటి స్నేహితులు కూడా మెచ్చుకున్నారు కదా! ఇంక ఆడ మగ మధ్య అది 40+ ఐనా వెర్రిగా చూడనంతవరకు తప్పుకాదు. ఎందుకంటే భగవంతుడు సృష్తించిన అందాన్ని ఆరాధించవచ్చు, ఆస్వాదించాలనుకొడమే తప్పు.
TVSRK ACHARYULUhttps://www.blogger.com/profile/01074139335072427027noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-21073211046953732682013-05-25T16:02:38.478+05:302013-05-25T16:02:38.478+05:30బాగుందండీ కథ . మన ఇష్టాల్ని నెరవేర్చుకోవడంలో కొన్న...బాగుందండీ కథ . మన ఇష్టాల్ని నెరవేర్చుకోవడంలో కొన్ని కష్టాలు కూడా ఉంటాయని బాగా చెప్పారు . ranivanihttps://www.blogger.com/profile/09836750726297005306noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-81565403576418960282013-05-25T11:03:17.343+05:302013-05-25T11:03:17.343+05:30మీ కద నడిపిన విధానం చాల బాగుంది, మీ కద నడిపిన విధానం చాల బాగుంది, Anonymoushttps://www.blogger.com/profile/13586500862407124206noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-51500676720541445042013-05-25T09:44:29.553+05:302013-05-25T09:44:29.553+05:30Gowri Kirubanandan గారు మీ స్పందన చాలా సంతోషకరం. న...Gowri Kirubanandan గారు మీ స్పందన చాలా సంతోషకరం. నిజానికి పద్మ పాత్ర కూడా వాస్తవికం లోనే జీవించింది. విచక్షణ తోనే ప్రవర్తించింది.
చాలా మందికి అందంతోనే ఆకర్షించడం తెలుసు. వ్యక్తిత్వంతో ఆకర్షించే విషయంలొ వెనుకబడి ఉంటారు. ప్రమాదం రానంతవరకు ఇలాంటి ఒకరినొకరు చూసుకోవడం అనే సరదాని ఎంజాయ్ చేసే వారు లేదా ఒకదుగు ముందుకు వేసేవారు ఉంటారని చెప్పడమే నా ఉద్దేశ్యం. వాళ్ళు సాదాసీదా మనుషులు. సురేష్ లాంటి భర్తలు పద్మ లాంటి వారిని చూసాక వ్రాసిన మాములు మనుషుల కఠ (కాదేమో) ఇది. వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-55730694162415420872013-05-25T09:34:06.997+05:302013-05-25T09:34:06.997+05:30కాయల నాగేంద్ర గారు.. కథ లొ ఆమె ఆఖరిలో మాత్రమే ఇబ్బ...కాయల నాగేంద్ర గారు.. కథ లొ ఆమె ఆఖరిలో మాత్రమే ఇబ్బంది పడింది. అంతవరకు బాగానే ఎంజాయ్ చేసింది.కదా!

కథలో పద్మ లాంటివారు ఉన్నారు అని చెప్పడమే నా ఉద్దేశ్యం.

మీ స్పందనకి ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-20886519714982845792013-05-25T08:28:15.168+05:302013-05-25T08:28:15.168+05:3040+ తరువాత కూడా తనని ఆరాధన గా ఎవరో దారిన పోయే దానయ...40+ తరువాత కూడా తనని ఆరాధన గా ఎవరో దారిన పోయే దానయ్య చూస్తే, దాన్ని తను ఇంకా ఆపొసిట్ సెక్స్ ను ఆకర్షించ గలుగుతున్నానని పొంగి పోవడం చాలా పేలవమైన వ్యక్తిత్వం. రూపంతో కాకుండా,ఏదైనా కళతో ఎదుటివారిని ఆకట్టుకోగలిగితే, (అది మగవాడే అవ్వాలని రూల్ ఏమీ లేదు) అది అసలు సిసలైన వ్యక్తిత్వం.Gowri Kirubanandanhttps://www.blogger.com/profile/13093748972046002751noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-68969456390367862242013-05-25T07:08:00.372+05:302013-05-25T07:08:00.372+05:30కథ చెప్పిన విధానం బాగుంది. అయితే ముగింపులో కాస్త...కథ చెప్పిన విధానం బాగుంది. అయితే ముగింపులో కాస్త తడబడ్డారు. చివరిలో 'వడివడిగా ఇంట్లోకి వచ్చి పడింది పద్మ. ఒంటరి ప్రయాణం ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆమెకు తెలిసోచ్చింది.' అని ముగింపు ఇస్తే బాగుండేది. కాయల నాగేంద్రhttps://www.blogger.com/profile/06789718515243564649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-31068383373458940472013-05-25T06:37:39.286+05:302013-05-25T06:37:39.286+05:30Niru.. :) మళ్ళీ ఒకసారి చదవండి. చాలా అర్ధమ్ అవుతుంద...Niru.. :) మళ్ళీ ఒకసారి చదవండి. చాలా అర్ధమ్ అవుతుంది. మీ బిజీ షెడ్యూల్స్ మధ్య నా బ్లాగ్ ని విజిట్ చేయడం కామెంట్ ఇవ్వడమ్ ఆనందంగా ఉంది. థాంక్యూ సో మచ్.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-13807326639724188672013-05-25T06:34:28.078+05:302013-05-25T06:34:28.078+05:30కష్టేఫలే .. మాస్టారూ.. :) :)
ధన్యవాదములు. కష్టేఫలే .. మాస్టారూ.. :) :)
ధన్యవాదములు. వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-65544951809407757102013-05-25T04:37:48.521+05:302013-05-25T04:37:48.521+05:30:) మం.హా:) మం.హాAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-83585536221379276622013-05-25T03:20:57.491+05:302013-05-25T03:20:57.491+05:30Em cheppalani anukunnaru? Nakemi ardam kaaledu...Em cheppalani anukunnaru? Nakemi ardam kaaledu...Niruhttps://www.blogger.com/profile/11634621766343020267noreply@blogger.com