tag:blogger.com,1999:blog-2931092560827431285.post3529918053172023780..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: కాళ్ళ చెప్పు కరుస్తాదివనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-21670537018583463972013-02-25T12:18:30.177+05:302013-02-25T12:18:30.177+05:30బాగుంది. బాగుంది. Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-39147767978071568212012-06-20T09:51:46.419+05:302012-06-20T09:51:46.419+05:30<<>>
ఈ విషయం కథ చదివేప్పుడే అర్థమైపోయ...<<>>

ఈ విషయం కథ చదివేప్పుడే అర్థమైపోయింది వనజ గారూ :-)Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-62259798533682503022012-06-19T19:47:18.950+05:302012-06-19T19:47:18.950+05:30జ్యోతిర్మయి గారు..కథ నచ్చినందుకు చాలా సంతోషం. ధన్య...జ్యోతిర్మయి గారు..కథ నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదములు.మన చుట్టూ ఉన్న వారి జేవితాలలో ఉన్న సంఘర్షణ,సమస్యలు ఇవే సృశించే కథాంశాలు. థాంక్ యు వెరీ మచ్!
@కాయల నాగేంద్ర గారు..మీకు మరీ మరీ ధన్యవాదములు.మీ వాఖ్య చాలా సంతోషం కల్గించింది.

నిరంతరమూ వసంతం సురేష్ గారు..కథ నచ్చినందుకు మరి మరీ ధన్యవాదములు
@జలతారు వెన్నెల గారు. మీకున్న సమయంలో వీలు చూసుకుని మరీ కథ చదివి అభిప్రాయం చెప్పినందులకు కథ మెచ్చినందుకు ధన్యవాదములు.

అవినేని భాస్కర్ గారు కథ లో నిబిడీకృతమైన అంశాలు ని గుర్తించి.. కథ ని అర్ధం చేసుకున్న తీరుకి మరీ మరీ ధన్యవాదములు.మీకు కథ నచ్చింది అంటే..నా మీద నాకు నమ్మకం కుదిరింది.:)ఈ కథలోని పాత్రలు అన్నీ సజీవ పాత్రలు. నాకు ఈ కథలో అయ్యోరు ( టీచర్ ) పాత్ర అంటే ఇష్టం.
@శశి కళ గారు డ్రాప్ ఔట్స్ ఎందుకు ఉంటారో తెలుసు. బ్రిడ్జ్ స్కూల్స్ ఎంత వరకు సఫలం అవుతాయో కూడా తెలుసు. మండలస్థాయిలో విద్యా కమిటీల పాత్ర ఎంత అన్నది కూడా తెలుసు. అక్షర జ్యోతి లో విద్యా వాలంటీర్ గా పనిచేసాను (స్వచ్చందంగా) అన్నిటికి మించి మన విద్యా విధానంలో ఎలాటి మార్పులు వస్తే బాగుంటుందో అని ఆలోచిస్తూ ఉంటాను. కథ నచ్చినందుకు థాంక్ యు టీచర్ గారు. !.
ఫ్రెండ్స్ మీ అందరి ప్రశంసలు ..ఈ కథ ని టైపు చేసేటప్పటి శ్రమని మరపించాయి. నాకు "ఒలిని "అవసరం లేని ఈ రోజుకి కారణం మీరే మీరే ఫ్రెండ్స్ ..:) ధన్యవాదములు.
.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-79274631760258700772012-06-19T18:00:02.404+05:302012-06-19T18:00:02.404+05:30భలే వ్రాసారు.డ్రాప్ ఔత్స్ గూర్చి మీకెలా తెలుసు ?
అ...భలే వ్రాసారు.డ్రాప్ ఔత్స్ గూర్చి మీకెలా తెలుసు ?
అసలు తరాల అంతరాలు యెంత బాగా చూపారు.
అవును పిల్లలు మన పెంపకం బట్టి ఉంటుంది.శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-63318097084648123622012-06-19T15:35:53.966+05:302012-06-19T15:35:53.966+05:30సురేష్ కష్టాలు చదువుతుంటే ఎంత బాధేసిందో :(
హేమలాం...సురేష్ కష్టాలు చదువుతుంటే ఎంత బాధేసిందో :(

హేమలాంటి మంచి మనసుగల మనుషులు కొంతమందే ఉంటారు. సుగుణమ్మలైతే బోలెడు మందున్నారు!

పెద్దలు ఎలా ప్రవర్తిస్తే పిల్లలు అలాంటివే నేర్చుకుంటారు. నాకు హేమ, అబ్బయ్య బాగా నచ్చారు.

చదువుకోడంయొక్క అవసరం గురించీ, అతికసంతానంవల్ల వచ్చే కష్టాల గురించీ, సోమరితనంవల్ల పిల్లల భవిష్యత్తెలా పాడవుతుందన్నదాని గురించీ (సురేష్ తండ్రి పాత్ర), నాలుగుప్రదేశాలు తిరిగితే మెరుగుపడే ఆలోచనా విధానం గురించీ, చేసే ఉద్యోగం ఎప్పుడు ఆత్మ సంతృప్తి ఇవ్వగలదన్నదాని గురించీ (స్కూల్ మాస్టారు పాత్ర) ఇలా పలుకోణాల్లో ఆలోచింపజేసే మంచి కథ రాశారు వనజ గారూ. ధన్యవాదములు.Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-6272123558259459452012-06-19T09:23:24.187+05:302012-06-19T09:23:24.187+05:30కథ చాలా బాగుందండి వనజ గారు.కథ చాలా బాగుందండి వనజ గారు.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-92083212299179953532012-06-19T08:23:55.426+05:302012-06-19T08:23:55.426+05:30కథ చాలా బాగుంది వనజా గారు..మనుషుల మధ్య ఆప్యాయతలను....కథ చాలా బాగుంది వనజా గారు..మనుషుల మధ్య ఆప్యాయతలను...అదే సమయంలో కులమత అడ్డుగోడలను కథలోని పాత్రలతో చక్కగా వ్యక్తీకరించారు. అభినందనలు!నిరంతరమూ వసంతములే....https://www.blogger.com/profile/02266035162814067774noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-54363627989697451572012-06-19T07:56:46.859+05:302012-06-19T07:56:46.859+05:30వనజ గారూ కథ బాగా వ్రాశారు...సన్నివేశాలు కళ్ళ ముందు...వనజ గారూ కథ బాగా వ్రాశారు...సన్నివేశాలు కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా అనిపించాయి.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-55146821192532560442012-06-19T07:22:43.244+05:302012-06-19T07:22:43.244+05:30గ్రామీణ ప్రజల మనస్తత్వాలను మంచి కథగా తయారు చేస...గ్రామీణ ప్రజల మనస్తత్వాలను మంచి కథగా తయారు చేసి మాకు అందించినందుకు ధన్యవాదాలు వనజ గారు! ఇప్పటికీ పిల్లలచేత పనిచేయించడం , శ్రమజీవులను చులకనగా చూడటం జరుగుతోంది. అలాంటివారికి ఈ కథ కనువిప్పు.కాయల నాగేంద్రhttps://www.blogger.com/profile/06789718515243564649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-37348303549014060052012-06-19T06:44:29.633+05:302012-06-19T06:44:29.633+05:30శ్రీ లలిత..గారు కథ నచ్చినందుకు,మెచ్చినందుకు హృదయపూ...శ్రీ లలిత..గారు కథ నచ్చినందుకు,మెచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదములు.
@ కొండలరావు గారు.. మీకు హృదయ పూర్వక ధన్యవాదములు.
కుల వివక్ష,శ్రమదోపిడి గురించి మనం ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. ఈ కథలో అత్తా-కోడలు పాత్రలు రెండు సజీవ పాత్రలే! అయితే మార్పు ని కూడా కథ సూచించింది. అదే మనకు కావాల్సింది. పల్లెటూర్లలో బాలకార్మికులు,డ్రాప్ ఔట్స్..ఎందుకు ఉంటారో మనకి తెలిసిన విషయమే కదండీ.
"హేమ"నా పెవరేట్ పాత్ర అండీ! ఏ కథ వ్రాయబోయినా ఇంకో పేరు పెట్టలేను.అందుకే మరిన్ని కథలలో హేమ ని చూస్తారు కూడా! :)
మీ అభిప్రాయాలని తెలిపి నన్ను ప్రోత్సహిస్తున్న మీకు మరొకమారు ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-31722830071895249882012-06-19T02:38:37.408+05:302012-06-19T02:38:37.408+05:30మానవతయొక్క గొప్పదనాన్ని అచ్చతెలుగుపదాల నుడికారంతో ...మానవతయొక్క గొప్పదనాన్ని అచ్చతెలుగుపదాల నుడికారంతో అందంగా అల్లిన మీ కథ హృదయాన్ని హత్తుకుంది. అభినందనలు...శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-58611964006280516412012-06-18T22:47:52.594+05:302012-06-18T22:47:52.594+05:30మంచి పోస్టు .
పల్లెల్లో సహజం గా కనిపించే మనస్తత్...మంచి పోస్టు .

పల్లెల్లో సహజం గా కనిపించే మనస్తత్వాలను కల్లకు కట్టినట్లు చెప్పారు.

లేబర్ అనే పదాన్ని ఇప్పటికీ చాలా చీప్ గా వాడడం చూస్తూనే ఉన్నాము.

లేబర్ అంటే శ్రమ . శ్రమే జగతికి మూలం . సమస్త ఉత్పత్తికి - మానవాళి మనుగడకు శ్రమే మూలం.

అలాంటి శ్రమ జీవులను భూస్వామ్య అహంకారం తో కొందరు అవమానించడం , పెట్టుబడి దారీ స్వభావం తో లాభలకోసం దోచుకోవడం మీరు పనసపండును ఉదహరించినట్లు నిత్యం చూసేదే.

అయితే సమాజం లో మార్పుకు తల్లి పాత్రను సుగుణమ్మ - హేమ పాత్రల ద్వారా చెడు మంచి భావాలు ఎలా వ్యాప్తి చెందుతాయో చక్కగా ఉదహరించారు.

అందుకే తల్లిని మించిన దైవం లేదు - శ్రమను మించిన త్యాగం లేదు.

మీరు కులం గురించి కూడా గతం లో ఇలాంటి పోస్టు ఒకటి వ్రాసినట్లున్నారు.

ఇలాంటి పోస్టులు మరిన్ని వ్రాస్తారని ఆశిస్తూ అభినందనలు.పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-51154268019658415682012-06-18T22:16:01.265+05:302012-06-18T22:16:01.265+05:30సామాన్య గారు.. కథ మీకు నచ్చినందుకు... థాంక్ యు .....సామాన్య గారు.. కథ మీకు నచ్చినందుకు... థాంక్ యు ..థాంక్ యు వేరి మచ్!!వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-84088860665742959472012-06-18T21:50:34.406+05:302012-06-18T21:50:34.406+05:30వనజ గారూ కథ ఎంత బాగుందో .ఎంతో సహజంగా ,సరళంగా మనసుక...వనజ గారూ కథ ఎంత బాగుందో .ఎంతో సహజంగా ,సరళంగా మనసుకు హత్తుకునేట్లు వుంది.నాకు చాలా నచ్చింది .ఇంత మంచి మనసూ ,ద్రుక్పదమూ వున్న మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు .నైస్ స్టొరీ అండీ నిజంగా .ఇవాళ అవసరమున్న కథలు ఇవి .సామాన్యhttps://www.blogger.com/profile/15835144202423680669noreply@blogger.com