tag:blogger.com,1999:blog-2931092560827431285.post5795731234362657960..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: ఇది ఒక విష వలయంవనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-54544083591431007972013-08-24T19:05:30.611+05:302013-08-24T19:05:30.611+05:30ఓక్కొక్కసారి నాకు అనిపిస్తుంది...తప్పెవరిది? ఈ అస...ఓక్కొక్కసారి నాకు అనిపిస్తుంది...తప్పెవరిది? ఈ అసభ్యకరమయినా విషయాలు గదులకు.సైబర్ కేఫ్ లకు పరిమితం కాకుండా బహిరంగంగా...మెట్రో ట్రయిన్,ఫ్లాట్ ఫార్మ్,చూస్తున్నప్పుదు చెంప చెళ్ళు మనిపించాలని అనిపిష్తుంది.దౌర్భాగ్యం ఎమిటంటంటే,మా కొలిగ్ ఒకరు ఆఫీస్ కు వచ్చె డ్రెస్స్ సెన్స్ చూస్తె...ఆ పిల్ల తల్లికి భాధ్యత లేదంటరా?అసలు తన కూతురు ఇలాంటి డ్రెస్ లొ ఆఫీసు కు వెలుతుందా?లేక..మరి......అని.....?తల్లి అనే పదానికి తలవంపులు తెచ్చే ఇలాంటి తల్లులు చలామంది ఉన్నరు.వనజా గారు .SRINIVASA RAOhttps://www.blogger.com/profile/02782007159416161183noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-57701907431495277862013-08-24T18:16:38.572+05:302013-08-24T18:16:38.572+05:30చాలా బాగా చెప్పారు.....ఖచ్చితంగా జరుగుతున్నవి కళ్ళ...చాలా బాగా చెప్పారు.....ఖచ్చితంగా జరుగుతున్నవి కళ్ళ ముందు చూపారు.డిటెక్టివ్ పుస్తాకాలు దాచుకుని చదివినా రోజులు గుర్తుకు వచ్చాయి..అవి చిదివితేనే నేరంలా ఉండేది.SRINIVASA RAOhttps://www.blogger.com/profile/02782007159416161183noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-36973685799485034042011-09-18T13:12:56.785+05:302011-09-18T13:12:56.785+05:30వనజగారు మీరు వ్రాసిన వ్యాసం బాగుందివనజగారు మీరు వ్రాసిన వ్యాసం బాగుందిkasturihttps://www.blogger.com/profile/15569231293234963415noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-89743943141401262192011-09-05T22:06:13.266+05:302011-09-05T22:06:13.266+05:30వనజగారు,మీ అభిప్రాయం చాల బాగుంది .పిల్లలే కాదు పె...వనజగారు,మీ అభిప్రాయం చాల బాగుంది .పిల్లలే కాదు పెద్దలు (50 పైబడినవారు ) కూడా చెడిపోతున్నారు.డా.పోట్లూరి పద్మావతి శర్మ https://www.blogger.com/profile/03646555865493698078noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-7241381994113106292011-07-28T22:00:10.953+05:302011-07-28T22:00:10.953+05:30మురళి గారు.. ధన్యవాదములు..మనం పిల్లలతో..ఎప్పుడు సం...మురళి గారు.. ధన్యవాదములు..మనం పిల్లలతో..ఎప్పుడు సంభాషించామో..అప్పుడు వారిలో.. అంతర్లీనంగా ఒక కాన్పిడెంట్ లెవెల్ ఇన్ క్రీజ్ అవుతుంది. ఒక చెడు ప్రభావం దరి చేర కుండా కాపాడగల్గుతుంది. మాట మనుషుల మద్య వంతెన కదా!.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-15262618901495346472011-07-28T21:43:56.697+05:302011-07-28T21:43:56.697+05:30పిల్లల మీద నిఘా అని కాదండి . చుట్టూ సమాజం అలా ఉంది...పిల్లల మీద నిఘా అని కాదండి . చుట్టూ సమాజం అలా ఉంది కాబట్టి మనం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి . పిల్లలు బయటకు వెళితే ఫోన్ చేసి పలకరిస్తుండాలిbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-56923549307753518712011-06-20T12:44:49.481+05:302011-06-20T12:44:49.481+05:30ధన్యవాదములు ప్రణవ్ గారు. మన చుట్టూ ఉన్నసమస్యల త...ధన్యవాదములు ప్రణవ్ గారు. మన చుట్టూ ఉన్నసమస్యల తీవ్రతని గుర్తించమని, కొంత మందినైన ఆలోచింప చేసేటట్లు.. సమకాలీన సమస్యలని ఎన్నుకుని బ్లాగ్ ముఖం గా వెల్లడిస్తున్నాను. మీకు నచ్చినందుకు ధన్యవాదములు...వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-65285822668063148442011-06-20T09:35:13.859+05:302011-06-20T09:35:13.859+05:30చాలా మంచి విషయాన్ని ఎంచుకున్నారు. మంచి అనడం కంటే ఇ...చాలా మంచి విషయాన్ని ఎంచుకున్నారు. మంచి అనడం కంటే ఇప్పుడు అవసరమైన విషయం అనడం కరెక్తెమో. 'ఇప్పుడు' అనడం ఎందుకంటే ఇంటర్నెట్ చీప్ ప్యాకేజీలతో మారుమూల గ్రామాలకీ, సెల్ ఫోన్లలోకి, విద్యార్థుల హాస్టల్ రూంలలోకి చొరబడుతున్నది ఇప్పుడే కాబట్టి.
టెక్నాలజీ బాగుపడటానికి ఎంత సహకరిస్తుందో చెడిపోవడానికి అంతకంటే ఎక్కువ తోడ్పడుతుంది.
పిల్లలు ఇలా కావడానికి మారిన మన జీవన విధానం కూడా ఒక కారణం కావొచ్చు. ఇద్దరూ ఉద్యోగస్తులు కావడం ఇంకో కారణం. కొంచం కూడా సమయం దొరకని జీవన వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా ఉన్న తల్లిదండ్రులు పిల్లలకు మంచి సూట్లు, బూట్లు, కాన్వెంటు చదువులు ఇవ్వగలుగుతున్నారే తప్ప వారికి ఇవ్వవలసిన ప్రేమ, వారిపై ఉంచవలసిన దృష్టి అవసరమైనంత మేరకు ఉంచలేకపోతున్నారు.
పిల్లలు అల్లరి చేయకుండా ఉండడానికి వారిని టివిల ముందు, కంప్యూటర్ల ముందు కూర్చోబెట్టడంతో వారు అనుకోకుండానో, కావలనో చూడకూడనివి చూసి వాటికి ఆకర్షితులై చెడు వ్యసనాలకు లోనౌతున్నారు.

కాబట్టి మార్పు పిల్లల్లో కాదు ముందు తల్లిదండ్రుల్లో రావాలి అని నేను అంటాను. రోజూ కాస్త సమయం కేటాయించి వారికి మంచి విషయాలు అర్ధమయ్యేలా చెప్పి మంచి ఆలోచనా వైఖరిని అలవరచుకునేలా చేయాలి. అలా చేయలేకపోతే సమాజంలో ఒక చీడపురుగును వాదులుతున్నాం అనే భావన కలగాలి వాళ్ళలో.

చదువుకంటే సంస్కారం ముఖ్యం! నేడు చదువుకున్నవాళ్ళలో కూడా ఆలోచనలు చాలా చావకబారుగా ఉంటున్నాయి.
ఆడది కనిపిస్తే పాపం.. ఆ ఆలోచనలు, వర్ణనల ముందు కీచకులు, సైంధవులు సైతం ఎందుకూ పనికిరారు.

సమాజానికి అవసరమైన విషయాలు ఎంచుకుంటున్నందుకు హృదయపూర్వక అభినందనలు!Pranav Ainavoluhttps://www.blogger.com/profile/13782309546625678872noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-1530347822565508652011-06-18T21:04:21.436+05:302011-06-18T21:04:21.436+05:30ధన్యవాదములు రాజ్ గారు. మంచి పౌరులని అందించాల్సిన ...ధన్యవాదములు రాజ్ గారు. మంచి పౌరులని అందించాల్సిన భాద్యత కల తల్లిదండ్రులు చాలా అంశాలపై Ph.D చేయాల్సినంతగా సామాజిక రుగ్మతలు ఉన్నందున బాగా వివరంగా వ్రాయటానికి ప్రయత్నిస్తున్నాను. కొంతమందినైనా ఆలోచింప చేయాలని నా ప్రయత్నం.మీకు నచ్చినందుకు ధన్యవాదములువనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-11833009834948566582011-06-18T11:48:08.063+05:302011-06-18T11:48:08.063+05:30చాలా చక్కగా వివరముగా చెప్పారండీ.. మీరు ఇందులో Ph.D...చాలా చక్కగా వివరముగా చెప్పారండీ.. మీరు ఇందులో Ph.D చేసినట్లుగా చెప్పారు. బాగుంది..కీప్ ఇట్ అప్.Rajhttps://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.com