tag:blogger.com,1999:blog-2931092560827431285.post6774341124985111538..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: అమ్మని చంపేస్తావనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger33125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-21296816247624185952012-05-13T15:01:10.680+05:302012-05-13T15:01:10.680+05:30Ravishekhar gaaru gaaru:(
Thank you veru much.Ravishekhar gaaru gaaru:(
Thank you veru much.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-53488509952696466522012-05-10T20:54:11.149+05:302012-05-10T20:54:11.149+05:30రమణ గారు .. మీ స్పందనకు నా ధన్యవాదములు
ప్రపంచంలో...రమణ గారు .. మీ స్పందనకు నా ధన్యవాదములు
ప్రపంచంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మంచి అమ్మల్లో ఈ చెడ్డ అమ్మ " కి నిజంగా .మానసిక వైద్యం అవసరం. అని నాకు అనిపించింది.
మీరన్నట్లు..స్త్రీకి మొగుడే ..అసలు సమస్య.అలా అనుకుని పెళ్లి చేసుకోకుండా ఉండరు కదా! ప్చ్.. :(వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-16291407887512316822012-05-10T18:45:15.569+05:302012-05-10T18:45:15.569+05:30నాకీ పోస్ట్ బాగా నచ్చింది.
'మంచి అమ్మ'...నాకీ పోస్ట్ బాగా నచ్చింది.

'మంచి అమ్మ' గూర్చి చదివీ, చదివీ విసుగొచ్చేసింది.
'చెడ్డ అమ్మ' గూర్చి అద్భుతంగా రాశారు.

శ్రీలక్ష్మి తల్లిది అచ్చమైన డ్రగ్ ఎడిక్ట్ కేసు. డ్రగ్ ఎడిక్ట్స్ ఆదాయం కోసం వ్యభిచారాన్ని ప్రోత్సాహించడం చాలాసార్లు జరుగుతుంది. అందుకే సభ్యసమాజానికి ఆ తల్లంటే అసహ్యం, రోత కలుగుతున్నాయి.

నాకయితే ఆవిడకి ట్రీట్మెంట్ ఇప్పిస్తే మంచిదనిపిస్తుంది. (అది ఈ పోస్ట్ పరిధిలోకి రాకపోవచ్చు.)

శ్రీలక్ష్మి సమస్యలకి పెళ్ళితో శుభం కార్డ్ పడుతుందని (మన దేశం లో చాలా మంది ఆడవారికి మొగుడే సమస్య) ఆశిస్తున్నాను.y.v.ramanahttps://www.blogger.com/profile/02066616310441655178noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-1025699668652921592012-05-10T16:23:27.232+05:302012-05-10T16:23:27.232+05:30జై గొట్టిముక్కల గారు.. మీరు.. నా మెయిల్ అడ్రెస్స్ ...జై గొట్టిముక్కల గారు.. మీరు.. నా మెయిల్ అడ్రెస్స్ కి మెయిల్ పంపి మీకు కావాల్సిన వివరాల కొరకు అడగవచ్చును. థాంక్ యు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-58423625065336135892012-05-10T14:56:52.518+05:302012-05-10T14:56:52.518+05:30"బీదరికం,అధిక జనాభా ,అవినీతి,నిరక్షరాస్యత ఇలా..."బీదరికం,అధిక జనాభా ,అవినీతి,నిరక్షరాస్యత ఇలాటి మూల కారణాలని మరచి రోడ్లు వెంట అభివృద్దిని చూసి దేశం బాగా అభివృద్ధి చెందింది అనుకునే స్థితిలో మనదేశం ఉంది."

Wonderful slap on the face of "macro level intellectuals", thank you.

మానస గారి పరిచయం చేసినందుకు థాంక్స్. ఆవిడ గురించి వివరాలు (ఉ. బ్లాగు లేదా web site) చెబితే బాగుంటుంది. ఆమె చేసే పంచి పనులకు చేయూతనివ్వాలనుకునే వారికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-34255258697296152912012-05-09T22:14:02.835+05:302012-05-09T22:14:02.835+05:30మాల గారు..ధన్యవాదములు. అవునండీ!ఆ అమ్మాయికి మంచిజీవ...మాల గారు..ధన్యవాదములు. అవునండీ!ఆ అమ్మాయికి మంచిజీవితం లభించింది.గాడ్ ఈజ్ గ్రేట్!వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-32904595690898874772012-05-09T20:32:35.629+05:302012-05-09T20:32:35.629+05:30మురళీ గారు..నమస్తే! మీ కామెంట్ పబ్లిష్ చేసాను. మీక...మురళీ గారు..నమస్తే! మీ కామెంట్ పబ్లిష్ చేసాను. మీకు గుర్తుందా..సర్..
ఆటో ఆపి మా వర్కర్ అమ్మాయి ఫోటోలు తీసుకుని వెళ్ళిన పోస్ట్. !
ఆ అమ్మాయే..శ్రీ లక్ష్మి. అప్పుడు తన అమ్మ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయించాలని ప్రయత్నం చేసింది. మీరు..పోలీస్ స్టేషన్‌కి వెళ్లి..ఓ..కంప్లైంట్ ఇవ్వండి ఎందుకైనా మంచిది అని సూచన ఇచ్చారు. అలాగే చేసాను.
ఈ పోస్ట్ ఇప్పుడు మీకు అర్ధమైంది అనుకుంటాను. ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-7170839512045440662012-05-09T20:27:48.084+05:302012-05-09T20:27:48.084+05:30buddha murali
to me
వనజ వాన మాలి గారు మానస గారికి...buddha murali
to me
వనజ వాన మాలి గారు మానస గారికి అభినందనలు. ఇలాంటి అమ్మాయిలను ఆదోకోవాలంటే చాలా పెద్ద మనసు ఉండాలి . మానస గారికి అభినందనలు తెలియ జేయండి
( బ్లాగ్ లో కామెంట్ పోస్ట్ చేయడానికి రావడం లేదు )వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-8573299887420687742012-05-09T20:24:53.452+05:302012-05-09T20:24:53.452+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-91124583794130369872012-05-09T20:22:36.129+05:302012-05-09T20:22:36.129+05:30జ్యోతిర్మయి గారు.. శ్రీలక్ష్మి లా అందరు దైర్యంగా ...జ్యోతిర్మయి గారు.. శ్రీలక్ష్మి లా అందరు దైర్యంగా ఉండాలని నా కోరిక. నేను చెప్పేది ఒక్కటే! డబ్బు తో సాధించలేని ఆత్మ సంతృప్తి.. మనతోటి వారికి చేతనైన సాయం చేయడంలో ఏంటో లభిస్తుంది.
మానస తరపున మీకు ధన్యవాదములు.
@మేరాజ్ ఫాతిమా..బీదరికం,అధిక జనాభా ,అవినీతి,నిరక్షరాస్యత ఇలాటి మూల కారణాలని మరచి రోడ్లు వెంట అభివృద్దిని చూసి దేశం బాగా అభివృద్ధి చెందింది అనుకునే స్థితిలో మనదేశం ఉంది. అసమానతలు,మతం,నాగరికత కూడా కారణాలు అనాలేమో!
కానీ ఇక్కడ శ్రీ లక్ష్మికి సమస్య తెచ్చింది,భయం కల్గించింది కుటుంబమే కదా! మానస ధన్యవాదములు అందుకోండి :))వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-73167565176705119412012-05-09T20:12:34.468+05:302012-05-09T20:12:34.468+05:30ఇలాంటి అమ్మలుంటారని ఎప్పుడూ వినలేదు .
శ్రీలక్ష్మ...ఇలాంటి అమ్మలుంటారని ఎప్పుడూ వినలేదు .

శ్రీలక్ష్మి పెళ్ళి వార్త విని సంతోషం కలిగింది . పోనీలెండి ఇక్కడైనా దేవుడు కరుణించాడు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-85518912377114540162012-05-09T20:09:16.396+05:302012-05-09T20:09:16.396+05:30జై ..గారు ఖలిల్ గిబ్రాన్.. చిల్డ్రన్స్ నాకు చాలా స...జై ..గారు ఖలిల్ గిబ్రాన్.. చిల్డ్రన్స్ నాకు చాలా స్ఫూర్తి.
మీకు మానస గారి తరపున ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-24669915101317579152012-05-09T20:07:47.499+05:302012-05-09T20:07:47.499+05:30కొండలరావు గారు నమస్తే! కుటుంబ సభ్యుల వేధింపు చర్యల...కొండలరావు గారు నమస్తే! కుటుంబ సభ్యుల వేధింపు చర్యలు వాళ్ళ బాధ పడే ఆడ పిల్లలకి కాస్త చేయూత నిచ్చి బతకడం పై ఆత్మా విశ్వాసం నింపడమే "మానస" చేసే పని. లాభానష్టాతలతో పని లేకుండా ఓ..కర్తవ్యంలా చేసుకుపోవాలనే ఉద్దేశ్యం ఉంది. అది కొనసాగుతుంది. ఒకవేళ కుంతీ నడక నడుస్తున్నా మళ్లీ కొనసాగే స్థితికి తీసుకు వెళ్ళే మనోనిబ్బరం ఉంది. మానస మీ అందరి అభినందలు ఇంకా తన చుట్టూ పక్కల వారి అభినందనలు అందుకున్నప్పుడు..ఆత్మ సంతృప్తి తో.కూడిన దరహాసాలు వెళ్లి విరుస్తాయి.
ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-61984199470698038492012-05-09T18:35:27.936+05:302012-05-09T18:35:27.936+05:30అన్ని సమస్యల్లోకీ పెద్ద సమస్య "బీదరికం"...అన్ని సమస్యల్లోకీ పెద్ద సమస్య "బీదరికం". బీదరికానికి ముఖ్య కారణం అధిక జనాభా. పేదరికం వల్ల నేర ప్రవృత్తి పెరుగుతుందని కాదు నా ఉద్దేశ్యం. ఎక్కడో చదివాను ఆకలి చివరి దశలో మనిషి మానసిక స్థితి మరో మనిషిని పీక్కుతినేలా చేస్తుందని. చాలా సమస్యలకు మూలకారణమైన అధిక జనాభాని నియంత్రించడానికి ప్రభుత్వాలు ఏవిధమైన పథకాలూ అమలు చేస్తున్నట్లు కనపడ్డం లేదు.
ఇక శ్రీలక్ష్మి తల్లి విషయానికి వస్తే ఇది సహజత్వానికి విరుద్ధమైన ప్రవృత్తి. ఇది ఒక అనారోగ్య మానసిక రుగ్మత కావచ్చు. ఇలాంటి వారికి ఆ కోణం లో సరైన సహకారం అవసరం అనుకుంటా.
వనజ గారూ, నాకెందుకో "మానస" లో మీరే కనిపించారు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-26504390928734217262012-05-09T17:44:19.339+05:302012-05-09T17:44:19.339+05:30అలాంటి పరిస్థితులలో కూడా మానసిక స్థైర్యం కోల్పోని ...అలాంటి పరిస్థితులలో కూడా మానసిక స్థైర్యం కోల్పోని శ్రీ లక్ష్మిని మెచ్చుకోవాలి. ఇలాంటివి జరుగుతాయని ఊహించడానికే కష్టంగా ఉంటుంది. మానస గారికి అభినందనలు. ఈ విషయాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు వనజగారూ...జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-56761740823623820302012-05-09T14:35:49.473+05:302012-05-09T14:35:49.473+05:30@వనజవనమాలి:
"తల్లిదండ్రులు బిడాలని తమ స్వంత ...@వనజవనమాలి:

"తల్లిదండ్రులు బిడాలని తమ స్వంత ఆస్తిగా పరిగణించి"

చాలా సరిగ్గా చెప్పారు. అసలు సమస్యకు కారణం ఈ రకమయిన mindset మాత్రమె. వ్యక్తిగత లక్షణాలు లేదా వ్యసనాలు లాంటివి ఎక్కువంటే సెకండరీ కారణాలు కావచ్చు.

"Your children are not your children. They are the sons and daughters of life's longing for itself".

శ్రీలక్ష్మి పెళ్లి వార్త విని సంతోషమేసింది. తాను అనుభవించిన కష్టాల దృష్ట్యా ఆమె తనకు పుట్టే పిల్లలను అత్యంత ప్రేమతో చూసుకొని చక్కటి పౌరులుగా తీర్చి దిద్దుతుందని నా నమ్మకం.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-41115565275796379522012-05-09T14:07:23.695+05:302012-05-09T14:07:23.695+05:30పాము ప్రత్యేక స్థితిలోనే తమ పిల్లలను తింటాయి. అది ...పాము ప్రత్యేక స్థితిలోనే తమ పిల్లలను తింటాయి. అది ప్రకృతి ధర్మమే . కానీ ఈ వ్యసన పరురాలుని అమ్మ గా చెప్పడం అమ్మ పదానికే కళంకమవుతుంది. ఇలాంటి వారిని సమాజం నుండి వెలివేయాలి. సమాజం లో ఇలాంటివాళ్లు క్రింది వర్గాలలోనే కాకుండా ఉన్నతస్థానం లో ఉండేవాళ్లలో కూడా ఉంటూనే ఉంటారు. కానీ ఇలాంటి వాళ్లు మనుషులే కారు . ఇక అమ్మ ఎలా అవుతారు. సినీ కవి చెప్పినట్లు కంటేనే అమ్మ కాదని మానసమ్మ నిరూపించింది కదా? ఇలాంటి స్థితిలో ఉన్న వారికి ఆత్మ విశ్వాసం అందించడమే అన్నింటికన్నా ఉన్నతమైన చర్య అవుతుంది. అలా చేయూతినిచ్చి ఆర్ధికంగా , మానసికం గా స్వాంతన కలిగంచిన మానస గారికి , ఈ పోస్టు వ్రాసిన వనజ గారికి ప్రత్యేక అభినందనలు.పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-28325657862807409982012-05-09T13:42:14.167+05:302012-05-09T13:42:14.167+05:30> శ్రీలక్ష్మి కి ఒక మంచి అబ్బాయి తో మార్చి 1 న ...> శ్రీలక్ష్మి కి ఒక మంచి అబ్బాయి తో మార్చి 1 న వివాహం జరిగింది.

చాలా చాలా సంతోషం.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-86447175511716818782012-05-09T13:15:29.886+05:302012-05-09T13:15:29.886+05:30శ్యామలీయం గారు..మీ ఆవేదన ని నేను గమనించాను. నా ఆవే...శ్యామలీయం గారు..మీ ఆవేదన ని నేను గమనించాను. నా ఆవేదన అలాటిదే! నిజంగా ఈ ప్రభుత్వాలు సిగ్గులేని ,నీతి లేని,ప్రజల సంక్షేమం చూడని ప్రభుత్వాలు.
మీ స్పందనకి ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-7177534969877168202012-05-09T13:12:02.835+05:302012-05-09T13:12:02.835+05:30చిలమకూరు విజయ మోహన్ గారు..స్పందనకి ధన్యవాదములు.
@జ...చిలమకూరు విజయ మోహన్ గారు..స్పందనకి ధన్యవాదములు.
@జై..గొట్టిముక్కల గారు. శ్రీ లక్ష్మి లాంటివారి కథలు చాలా ఉన్నాయి. తల్లిదండ్రులు బిడాలని తమ స్వంత ఆస్తిగా పరిగణించి తమ మాట వినడం లేదని నిలువునా కాల్చేసినవారు ఉన్నారు. అక్కడ వ్యసనాలు లేదా డబ్బు వ్యామోహం,లేదా చాందస వాదం కావచ్చు. ఏదైనా ఇలాటి వాస్తవ చిత్రాలు ని kaTOram గా ఉన్నా జీర్ణించుకోక తప్పదు'
అన్నట్టు ఒక విషయం చెప్పడం మరచాను. శ్రీలక్ష్మి కి ఒక మంచి అబ్బాయి తో మార్చి 1 న వివాహం జరిగింది. తల్లిదండ్రుల ప్రభావం ఆమె వివాహ జీవితం కి అద్దంకి కాలేదు. అర్ధం చేసుకునే సహృదయత లభించింది.అది చాలు కదా!వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-32803906658517907602012-05-09T13:03:45.024+05:302012-05-09T13:03:45.024+05:30పోటాన్,,గారు. మనకి సమాజంలో చాలా రుగ్మతలు, మరి కొన్...పోటాన్,,గారు. మనకి సమాజంలో చాలా రుగ్మతలు, మరి కొన్ని కోణాలు ని సంపూర్తిగా చూసే అవకాశం ఉండకపోవచ్చు.
అమ్మ తనం అంగడి సరుకై .. పాషాణం అయిన సంఘటనలు చాలా ఉన్నాయి
స్పందించినందుకు ధన్య వాదములు.
@ కృష్ణ వేణి చారి గారు..మీరు కూడా గమనించి ఉన్నారు కదా! ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-44006001255483463482012-05-09T12:35:19.519+05:302012-05-09T12:35:19.519+05:30శ్రీశంకరులు 'కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభ...శ్రీశంకరులు 'కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి' (చెడ్డవాడైన కొడుకుంటాడు కాని యెక్కడా చెడ్డదియైన తల్లి ఉండదు) అని అన్నారు. వారికి మాతృత్వంపైనగల విశ్వాసం అట్టిది.

వ్యసనం అనేది మనిషి యొక్క విచక్షణాజ్ఞానంపైన దెబ్బ కొడుతుంది. పితృత్వమాతృత్వమమకారాలనూ పరిహరిస్తుంది.

ఏ మద్యపానవ్యసం కుమార్తెలను కూడా అమ్ముకొనే విషాదకరస్థితిలోనికి ఒక తల్లిని నెట్టుతున్నదో అటువంటి మద్యపానంపైన వచ్చే రాబడి ప్రభుత్వాదాయంలో సింహభాగాన్ని సమకూరుసున్నది! ఆ దిక్కుమాలిన డబ్బుతో దొరతనాలు ప్రజాసంక్షేమకార్యక్రమాలు అమలు చేస్తున్నారట!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-32231070662499469532012-05-09T12:08:40.829+05:302012-05-09T12:08:40.829+05:30"వ్యసన పరురాలి కథ"
ఒక పాత పాటలో "ద..."వ్యసన పరురాలి కథ"

ఒక పాత పాటలో "దురలవాట్లతో బాధ్యత మరిచి చెడే నిరాశాజీవులు" అని విన్న గుర్తు. అలాంటి వారిని కవి దుర్మార్గులుగా కాక నిరాశాజీవులుగా ఎందుకు వర్ణించారో ఒక పట్టాన బోధ పడలేదు.

Sometimes life is not simple. Everyone concerned could be a victim unlike in movies where villians & victims are clearly demarcated.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-81576914013121978672012-05-09T11:41:12.612+05:302012-05-09T11:41:12.612+05:30శ్రీలక్ష్మి జీవితం కళ్ళకు కనిపించిన వాస్తవానికి ప్...శ్రీలక్ష్మి జీవితం కళ్ళకు కనిపించిన వాస్తవానికి ప్రతిరూపం. ఇంతటి కష్టాలను ఎదురుకొని బతుకు సాగిస్తున్న శ్రీలక్ష్మికి, అలాంటి వారికి చేయూతనిచ్చిన మానస గారికి, ఇంత గొప్ప విషయాన్ని వెలుగులోకి తెచ్చిన వనజ గారికి అభినందనలు.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-3138042644059411662012-05-09T04:41:30.577+05:302012-05-09T04:41:30.577+05:30ఇలాంటివే కొన్ని జీవితాలను చూసాను కానీ ఇంత దారుణమైన...ఇలాంటివే కొన్ని జీవితాలను చూసాను కానీ ఇంత దారుణమైనది ఇప్పుడే సూస్తున్నాం.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.com