22, జనవరి 2011, శనివారం

పసిపాప నవ్వులు ..ముగ్ధ మనోహరాలు శ్రీ

నేను బాగున్నానా !?
హలో!
హాయ్!!
అందరకి నమస్కారం..    
నా.. పేరు శ్రీ.. 

మా వూరు నెల్లూరు    
అమ్మ శిరీష - నాన్నభరత్   
అమ్మమ్మ బ్లాగ్ లోకి  మామ తొ పాటు నేను వచ్చేసానోచ్! 

ఇప్పుడు ఆస్టిన్ లో ఉన్నాం  
మా ఇంటిపేరు ఆవల  
నేను  బాగా  అల్లరి చేస్తా నంట       

నా పుట్టిన రోజు feb 19 ఆశీస్సులు ఇస్తారుగా !!  
తర్వాత  అమ్మమ్మ వెంట  విజయవాడకి వచ్చేసి  బోలెడు నేర్చుకోవాలి.
ఇక ఉంటాను బై."శ్రీ"

1 వ్యాఖ్య:

sirisha చెప్పారు...

ooh thanq pinni u done a fabulous work