13, జనవరి 2011, గురువారం

శుభాకాంక్షలు

 బోగుళ్లో బోగుళ్ళు భోగిమంటలు 
అందమైన అనుబంధాలుగుచ్చంగా 


బ్రహ్మ కడిగినపాదం !నీ చరణ కమలాలకి ఆత్మాభివందనం    
అంతర్జాలంలో మిత్రులందరికీ..మకర సంక్రాంతి శుభాకాంక్షలు. గతమొక ఘన వైభవం .. జ్ఞాపకాల నీడలలో.. సంక్రాంతి రూపాన్ని గుర్తు తెచ్చుకుంటూ.. ఆ వైభవాన్ని.. చెప్పటానికి,వినడానికి,పునర్జీవింప జేయటానికి ..కావలిసిన ఓపికని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ..మీ.. వనజవనమాలి.

మకర సంక్రాంతి  మీ మనసులలో కాంతులు నింపాలని కోరుకుంటూ