6, జూన్ 2011, సోమవారం

హిట్ ఫెయిర్
ఈడు-జోడు అంటే.. ఎలా ఉంటారు.. ఒకరి పధం ఇంకొకరి పధం తో..కలసి.. పోటా పోటీగా నర్తిస్తే.. చూసే కన్నులకు..ఎంత ఇంపుగా ఉంటుంది !!  ఆ  నర్తనకై మంచి సాహిత్యం,సంగీతం రంగరించి మన మనసు దోచే మధుర భావాల అనురాగ గీతికలే..  నాకు ఇష్టమైన ఈ.. పాటలు.  చిరంజీవి-రాధ హిట్ ఫెయిర్..
జివ్వుమని కొండ గాలి.. లో   .. కాశ్మీర్  దాల్ లేక్ లోను.. వాళ్ళే ,శుభ లేఖ వ్రాసుకున్న యెదలో ఎప్పుడో.. అనుకున్నా వాళ్ళే, అందం  హిందూలం.. అందరం తాంబూలం..అనుకుంటారు.. వానా వానా వందనం ..అని వాన పాటలు పాడుకుంటారు.. వుర్రుతలూగించే   బ్రేక్ డాన్స్  తో.. దేశ రాజధానిలోని  విశాలమైన  మైదానాల్లో మానని నాట్యం చేయిస్తారు.. వీర విక్రమడికి స్వాగతాలు చెప్పే  అందమైన పాటలు ...  మీరు   చూడండీ.. !!                 


1 వ్యాఖ్య:

అజ్ఞాత చెప్పారు...

చిరంజీవి body movementsలో ఒక స్టైల్, స్టెప్స్ లో ఒక గ్రేస్ ఉంటాయి. ఇక రాధేమో డాన్స్ మంచినీళ్ళప్రాయంగా చేస్తుంది. ఇంక వీళ్ళిద్దరి జోడీ బాగుండకుండా ఉంటుందా!