18, జూన్ 2011, శనివారం

నా స్నేహ వనంలో..ఎన్నటికి..వాడని సుమం.. "కుసుమ"

ఓ..అందమైన మనసు..ఓ..అపురూప సొగసు.. ఓ..మంచి సంస్కారం..ఓ...ఆహ్లాదకరమైన స్వరం.. వెంటాడే  భావ  పరిమళం.

నడిచే దారిలో..ముళ్ళు-పూలు, అవమానాలు-అగౌరవాలు, కుట్రలు -కుయుక్తులు,ఈర్ష్య-ద్వేషాలు ..అన్నింటిని ధీరోదాత్తంగా..స్వీకరించిన.. ప్రేమాన్విత,స్నేహ స్వరూప.. నా ..సహోదరి సమానురాలు.. నాకు..ఎంతో ప్రీతిపాత్రమైన..నెచ్చెలి...
మల్లె వంటి మనసు,తేనె వంటి పలుకు తరగని ఆభరణం గా కల.. కుసుమపరాగం..  

 నా స్నేహ వనంలో..ఎన్నటికి..వాడని సుమం.. "కుసుమ" 


ఎంతోమందిని అలరిస్తూ.. AIR  హైదరాబాద్  వివిధభారతి లో..భాద్యతలు నిర్వహిస్తున్న.."కుసుమ "కి..  మళ్ళీ   మళ్ళీ   పాడాలి ఈ పాట ..నీ బ్రతుకంత కావాలి ..పూలబాట..అని కోరుకుంటూ.. మమతల మాతృమూర్తి.. విద్య వినయశీలి ..ఎవరిని నొప్పించని.. హృదయ సంస్కారి.... మా.. మల్లెపూల  మా రాణికి    --  జన్మ దిన శుభాకాంక్షలు అందిస్తూ.. పచ్చగా నూరేళ్ళు ఉండాలని.. నెచ్చెలి కలలన్ని పండాలని..  కోరుకుంటూ.. వనజ   

4 వ్యాఖ్యలు:

kazachaitanya చెప్పారు...

baagoundhi andi

Sameera చెప్పారు...

ante aavida okkate vaadani sumamaa? memu kaadaaa( kshminchandi) "meeru parichayame ledu elanandi ani maatram anakandi?). aavidaku naa tarapu kooda shubhakankshalu andajeyandi.

vanajavanamali చెప్పారు...

oh..Sameeraa.. Thankyou very much. I will convey ur wishes to Her.you Know..now we are Friends.

Venu paatala parimalam చెప్పారు...

Kusuma gaariki memu kooda Abhimanulam.... Convey our delated Wishes to Her.
From:
Hyd. Vividbharathi Listeners.
Latha Venugopal
Gemini colony.
Hyd,bad.