13, జులై 2011, బుధవారం

జీవితం సప్తవర్ణాల శోభితం.. రంగుల హొళీ పై.. నా స్పందన


ఆ కనులు పండు వెన్నెల గనులు..అని.సి.నా.రె..వర్ణనలు వారిలొ మనకి కనబడవు. వారిదంతా నిశీది లొకం.ప్రకౄతి శోభానమయంని వారు తిలకించలేని వారు రంగులు అంటే యెమిటని అడిగితే.. ఈ రంగుల లొకం ని..కళ్ళున్నవారు..వర్ణించి చెప్పగలం.కానీ చూపుని ప్రసాదించగల శక్తి కూడా మనకి ఉంధి కదా!

ఈ క్రింద వీడియో చూడండీ! యెంత బాగుందో!! అందుకే అవార్డు వచ్చింధి.. పార్ధివ దేహంతొ పాటు మట్టిలో కలసిపోయో,అగ్నికి ఆహూతి అయ్యే కంటె మరణానంతరం కళ్ళని దానం చేయడం బాగుంటుంది కదా! వారికి చూపుని ప్రసాదించి.. రంగుల లోకాన్ని...మనలా చూడనిద్దాం.


ఇది హస్టల్ హోళీ