16, జులై 2011, శనివారం

నాకు ఎంతో.. ఇష్టమైన "సుర్ " సంగీతం .

మరకతమణి దక్షిణాన ఎంత పేరుమోసిన స్వరకర్తో వింధ్య పర్వతాల ఆవల కూడా..అంత పేరు మోసిన మణిమకుటం. క్రీం గా సురపరిచితమైన వారి స్వరహేలకి నాదస్వరానికి ఊయలలూగిన సహస్ర ఫణిహ్ నర్తనంని పొలిన మదినర్తనంని స్వీయ పులకింతల మద్య అనుభూతించక తప్పని అనుభవం. హిందీలో తక్కువ చిత్రాలకి సంగీతం అందించినా..కీరవాణి ముద్ర అక్కడ పదిలం.నాకు ఎంతో ఇష్టమైన "సుర్ " చిత్రంలో..రెందు పాటలని వినండీ!! ఎంత తీపి గుండెకోతకి మన ప్రమేయం లేకుండానే గురి కాకుంటే..అప్పుడు అడగండి.ఎమిటి ఇంత అతిశయంగా చెప్పారు అని.ఓకే నా!!2 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

That is wonderful... Sur songs నా favorite పాటల లిస్టు లో ఎప్పుడూ ఉంటాయి .. especially... "కభి శ్యాం దలే తో మేరె దిల్ మే ఆజానా...". Nice 2 hear about those songs...

రామకృష్ణ

మురళి చెప్పారు...

బాగున్నాయండీ..