19, జులై 2011, మంగళవారం

రేడియోల దుమ్ముదులిపి మరీ వినిపించిన...హలో వివిదభారతి..

రేడియో లో..నాకు బాగా నచ్చిన పాటల కార్యక్రమం గురించి..ఈ లింక్ లో చూడండి.

శబ్ధాలయం

1 వ్యాఖ్య:

మురళి చెప్పారు...

నిజం కదండీ.. రేడియోకి ఒకప్పుడు యెంత క్రేజో.. శ్రోతల ఉత్తరాలు, మీరు కోరిన పాటలు ఇలా.. అన్నట్టు నాకూ కొద్దిపాటి అనుబంధం ఉంది.. 'సూర్యోదయం' అని ఒక నాటిక రాసి చదివాను, హైదరాబాద్ కేంద్రం నుంచి దాదాపు పుష్కర కాలం క్రితం. తవ్వకాల్లో ఆ మాన్యుస్క్రిప్ట్ దొరికితే టైపు చేసి బ్లాగులో పెట్టాను కూడా.. మీరన్నట్టుగా ఇప్పుడు ఎఫ్ఫెం ఉంది కానీ, ఆ నాణ్యత వినిపించడం లేదు..