29, జులై 2011, శుక్రవారం

శ్రీధర్ జ్ఞాపకాలలో.

శ్రీధర్ జ్ఞాపకాలలో..ఓ..రెండు పాటలు..


ఈ పాట అమెరికా అమ్మాయి చిత్రం లో.. 
పాట..ఒక వేణువు వినిపించెను....
లిరిక్స్:మైలవరపు గోపి
సంగీతం:రాజన్-నాగేంద్ర 
పాడిన వారు.జి.ఆనంద్.


ఏదో ఏదో అన్నది.. ఈ మసక మసక వెలుతురు.. 
చిత్రం:ముత్యాలముగ్గు 
ఆరుద్ర..రచన 
సంగీతం :కే.వి.మహదేవన్.,
గానం: రామకృష్ణ  ...


                                                  
                                                     గోరంత దీపం చిత్రం ఆఖరి ఘట్టం చూడండి.

4 వ్యాఖ్యలు:

మాలా కుమార్ చెప్పారు...

ఈ పాటలు రెండూ చాలా బాగుంటాయండి . మంచి పాటలు పెట్టారు థాంక్ యు .

మురళి చెప్పారు...

'ఒక వేణువు..' 'ఏదో ఏదో..' పాటల్లో ఏది ఎక్కువ ఇష్టం అంటే నేను ఇప్పటికీ జవాబు చెప్పలేను. సందర్భోచితమైన టపా.. బాగుందండీ..

లత చెప్పారు...

ఏదో ఏదో అన్నది పాట నాకు చాలా ఇష్టం వనజ గారూ
కానీ పాడింది రామక్రిష్ణగారు కదా
ఈ పాట తనకు రానందుకు ఏదో ఇంటర్వ్యూ లో బాలు గారు బాధపడ్డం కూడా విన్న గుర్తు

వనజ వనమాలి చెప్పారు...

అవును లత గారు .. సరి చేసాను. ధన్యవాదములు .