10, ఆగస్టు 2011, బుధవారం

పసి పాపలు- చిత్రాలతో..సరదాగా

పసి పాపలు- చిత్రాలతో..సరదాగా .
అమ్మ కడుపు చల్లగా 
అమ్మా.. నన్ను వదలకు. ....
.
నాన్న చేతుల్లో..నిండుగా,వెచ్చగా 

ఉయ్యాల లూగుతూ..
బెడ్ పత్ర శాయి చిద్విలాసంగా ..

అమ్మ ముద్దు  మురిపాలతో ..

మహదానందం తో..
అయ్యో ఆకలి... ఆగలేక.. యెంత అయిడియా  .. గ్రేట్ కదా నేను...
నిద్ర పిలుస్తుందా?
ఇందాకే నిద్ర వస్తున్దన్నావ్? అని  అమ్మ అంది.. నా వేషాలన్నీఅమ్మఒడి  కావాలని కదా..?
తెల్లారిందా !? ఓహో పిల్లి పాలు తాగుదాం  రా అంటుందా?

ఆడుకోవడానికి పిలుస్తున్నా ..రానంటుంది... ఎందుకో..!?

ఇప్పుడు ఏం చేయాలబ్బా!?


 పెద్దయ్యాక ఇక్కడ కూడా చడువు కోవాలట..ప్రాక్టీస్ చేస్తున్నా 
ఆహా ..  ఓహో.. యెంత బాగుందో..సంగీతం సీరియస్గా వింటున్నా?

బొమ్మలతో..ఆడు కుంటున్నా ... తమ్ముడు చెల్లి పుడతారో..లేదో!? 


ఛీ ఏం.. బాగోలా..యాక్.. ఇది తప్పు.
ఇది రైట్..


ఎలుకలు తిన్నావో..షూట్.. చేసేస్తా...హా.. ఏమనుకున్నావో.. 

పెద్దాళ్ళు ఎలా ఉంటె మనకెందుకులే.. వుయ్ ఆర్ ఫ్రెండ్స్ !
బుష్ అంకుల్ కనబడి ఎత్తుకున్నాడు.. ఆయన నాకు నచ్చలే..
ఈ అంకుల్ నచ్చాడు.. నాకు గిఫ్ట్ ఇయ్యడానికి కూడా  డబ్బులు లేవట..ప్చ్..పాపం..
ప్రక్కింటి అక్కతో..అన్నయ్యతో..
దొంగాట ఆడుకుంటూ. అక్క దాక్కుంది చూడండీ...
ఆంటీ ఇచ్చిన చాక్లెట్ యెంత బాగుందో!

 ఇది అంతా నాకే కావాలి మరి 

 నిన్న పార్క్ లో..పాపతో..రాక్


నాన్నారూ.... పోనోచ్చిన్దీ 

ఈవింగ్ వాక్ కి.. జిమ్మితో.. వెళుతున్నా.. బై.. మీ స్వీట్ ..టింకూ..

6 వ్యాఖ్యలు:

ఆత్రేయ చెప్పారు...

చూ చ్వీట్ ..!!

లత చెప్పారు...

చాలా బావున్నారు పసివాళ్ళు,
మీ కాప్షన్లు కూడా అంత బావున్నాయి

వనజ వనమాలి చెప్పారు...

aatreya garu.. ee sweet yevarikainaa ceeveet ani.. pettanu. nacchinanduku thanks.
@ Latha gaaru..Thank you very much.

మురళి చెప్పారు...

So sweet! Particularly the ones with cat and chocolate..

it is sasi world let us share చెప్పారు...

వనజ...అలె...అలె...యెంత బావున్నాయొ ...
నీ చిన్నప్పటి పొటొలు....

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

ముద్దు ముద్దుగా.. పిల్లలు భలే ఉన్నారు. జతచేసిన మీ వ్యాఖలుకూడా సూపర్బ్.
బాగుంది ఈ పోస్ట్...