14, ఆగస్టు 2011, ఆదివారం

నా దేశం భగద్గీత, నా దేశం అగ్నిపునీత సీత

దేశమంటే మట్టి కాదు మనుషులు.. దేశమంటే సంస్కృతి-సంప్రదాయం .
దేశమంటే.. చరిత్ర... దేశమంటే..ఓ..సంస్కార పథం .. దిశానిర్దేశం తో.... గాలివాటుకు  కొట్టుకుపోకుండా.. బంగారు భవిష్యత్ కై..పరుగులు తీయాలని.. ఆకాంక్షిస్తూ...స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

నాదేశం .. ఇలా ఉందని చెప్పుకుంటూ....ఆవేదనతో.. .
నా దేశం  భగద్గీత, నా దేశం అగ్నిపునీత సీత
నాదేశం కరుణా అంతరంగ, నా దేశం... సంస్కార గంగ .. ఈ  పాట.. వ్రాసిన వారు.డా :సి.నా.రే. 
బంగారుమనిషి  చిత్రం లో..పాట కే.వి.మహదేవన్  సంగీతం. అదః పాతాళానికి ..నెట్టబడుతున్న ఈ వ్యవస్థ ని నిందిస్తూ.. ఈ..జాతికి..రాహువు పట్టిందా? రక్తం చచ్చిందా? మీరు వినండి.. ఈ..లింక్లో..

2 వ్యాఖ్యలు:

ఆత్రేయ చెప్పారు...

జైహింద్ !!

పైడి నాయుడు గవిడి చెప్పారు...

వనజ వనమాలి గారు మీకు మన బ్లాగ్ కుటుంబంకు
స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..................