15, ఆగస్టు 2011, సోమవారం

భారతమాతకి ..ఓ..లేఖ.
భారతమాతకి ..ఓ..లేఖ. 
నిన్న ఆంధ్రభూమి ఆదివారం సంచిక కవర్ స్టోరీ కధనం నన్ను బాగా ఆకట్టుకుంది. నేను ప్రతి రోజు..ఏ విషయాలనైతే తలుచు కుంటూ..ఆవేదన చెందుతూ ఉంటానో..అక్కడ ఆ విషయం అక్షరాలలో.. కను చెమరింతల  మద్య మసక మసకగా కనబడింది.. మన వారందరితో.. పంచుకోవాలని.. ఈ లింక్... ఈ.. లేఖ వ్రాసిన వారు.. మన తోటి బ్లాగర్  బుద్ధా మురళి గారు.అమృత మధనం.. బ్లాగ్.. 

ఇది మన భారతదేశం .. చదవండి.. మన వంతు ఏం చేయాలో.. ఆలోచించుకుందాం. జైహింద్ !!