16, ఆగస్టు 2011, మంగళవారం

ఎవరికి చెప్పేది....

జయప్రద..నటించిన చిత్రాలలో.. ఈ నాటి బంధం ఏనాటిదో..మేలేన్నిక గలది. ఆ చిత్రంలో..ఆమె నటన  చాలా బాగుంటుంది. ఆ చిత్రంలో పాటలు..వేటికవే సాటి. కానీ ఈ పాట పై.. కూసింత మమకారం ఎక్కువ. అలా కలలు కన్నాను కాబట్టి...ఏమో!

ఎవరికి చెప్పేది.. ఏమని  చెప్పేది ? 
నేనెవరికి చెప్పేది... అంటూ..ఓ..అందమైన అమ్మాయి.. ఉప్పెనలా వచ్చే ఊహలను ఎలా చెపుతుందో...ఏం చెపుతుందో..!?

ప్రకృతిలో.. పరుగులు తీస్తూ..ఏమంటుందో..మీరే ..చూడండి..చూస్తూ..వినండి.

పాట సాహిత్యం: ఎమ్.బాలయ్య గారు.

స్వరాలూ:ఎస్.రాజేశ్వర రావు గారు. 

గళం;పి.సుశీల.

5 వ్యాఖ్యలు:

మురళి చెప్పారు...

Beautiful..

తెలుగు పాటలు చెప్పారు...

lalalala lala lalala machi song andi

పైడి నాయుడు గవిడి చెప్పారు...

nice

వనజ వనమాలి చెప్పారు...

Murali garu.. Thank you.

@Telugu paatalu.. oh..paata chaalaa baaguntundhi kadhaa.. nacchinanduku.. Thank you.

@ paidi naidu.. Thank you very much.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

మొట్టమొదటి సారి వింటున్నానండీ, ఈ పాటని. బాగుంది పాటా, పాట సాహిత్యమూ, చిత్రీకరనకూడా బాగుంది. పంచినందుకు ధన్యవాదములు.