26, ఆగస్టు 2011, శుక్రవారం

రసహీనత

సంగీతాన్ని ఆస్వాదించడం తెలియని రసహీనులని చూస్తారా?

ఈ క్రింది వీడియోలో..చూడండీ. . 
 ఇళయరాజా స్వర కల్పనలో.."సింధుభైరవి " చిత్రంలో..పాట.ఈ చిత్రంలో పాట తోనే "చిత్ర "  గళ ప్రస్తానం మొదలైంది.
..సుహాసిని కి బాలచందర్ దర్శకత్వంలో  నటించే అపూర్వ అవకాశం లభించింది.సరే..పాటతో పాటు రస హీనులని చూడండీ.