11, నవంబర్ 2011, శుక్రవారం

మార్పు ..షార్ట్ ఫిలిం

 మార్పు ..షార్ట్ ఫిలిం చూడండీ..మా విజయవాడ ఆర్టిస్ట్ "శివ " చిత్రం ఇది. గతంలో కూడా ఇతను చిన్న చిత్రాలు నిర్మించి..ప్రశంసలు అందుకున్నాడు. సమాజంలో మార్పు కోసం అతను చేసిన ఈ ప్రయోగం  ఎలా ఉందొ.. చెప్పండి..ప్లీజ్ !
2 వ్యాఖ్యలు:

subha చెప్పారు...

చాలా బాగుందండీ..మంచి ప్రయత్నం.

చంద్ర బాబు నాయక్ చెప్పారు...

చాల బాగుంది మీరు పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. మీ ఈ మంచి ప్రయత్నానికి మా అభినందనలు.
మీ...
ప్రకాష్ తెన్నేటి మరియు చందు.