27, జనవరి 2012, శుక్రవారం

మీ కోసం ఏం తెచ్చానో ..చూడండీ..

హాయ్.. ఫ్రెండ్స్.. 
మీ కోసం ఏం తెచ్చానో  ..చూడండీ..  నచ్చినవి తీసుకోండి.. ఇష్టమైనవారికి బహుమతిగా ఇవ్వండీ!!!!
నాకు ఇలా అందమైనవి సేకరించడం ఇష్టం. మీరు షాపింగ్ కి వెళ్ళినప్పుడు  ఇలా కలక్ట్ చేయండీ..
ఇంతకీ ఈ షాపింగ్ ఎక్కడ చేసాను అంటారా? ఇదిగో..చిరునామా  ..  ఉత్సవ్ పేషన్స్ ... జైపూర్. 9 వ్యాఖ్యలు:

తెలుగు పాటలు చెప్పారు...

మా కోసం అంటే నాకోసం అనుకున్నా గర్ల్ స్పెషల్ నా వనజ గారు

అజ్ఞాత చెప్పారు...

అందంగావున్నాయి.

జయ చెప్పారు...

అన్నింటికన్నా పైన ఉన్న ఆ బ్యాగ్, చెప్పులూ నాకు కావాలి. ఒక్క చెప్పేనా:) ఎవ్వరికీ ఇచ్చేది లేదు. నాకే!

raf raafsun చెప్పారు...

అన్ని నాకే...అన్నీ నాకే...ఎవ్వరికి ఇవ్వొద్దు వనజ గారు...మీకు కాబోయే వదినకు ఇద్దాం ....ఓకే !!

Zilebi చెప్పారు...

వనజ వనమాలీ గారూ,

ఇన్ని కొట్టు కొచ్చారూ జాయ్ పూర్ నించి !!!


చీర్స్
జిలేబి.

రసజ్ఞ చెప్పారు...

ఆ చున్నీ మీద డిసైను చాలా బాగుంది! కనుక ఆ చున్నీ ఒక్కటీ నాకు ఇప్పించరూ!

వనజ వనమాలి చెప్పారు...

బాలు..మీ కోసమే తెచ్చాను. నిజం. మీకు నచ్చినవి తీసుకుని ఇష్టమైనవారికి కానుకగా ఇస్తారని.. ఇలా హెల్ప్ చేసాను అన్న మాట.
@కష్టే ఫలే గారు.. అందంగా ఉన్నవాటిని చూసి..ఆనందం ప్రకటించారు.చాలా సంతోషం. ధన్యవాదములు.
@ జయ గారు.. మీరు మెచ్చినవి తప్పకుండా మీకే! నేస్తం కి కాదంటానా!? ఇంకా చాలా తెచ్చే ప్రయత్నంలో.. ఇంకా మంచి సేకరణలో ఉన్నాను. అందులో మీరు మెచ్చినవి కూడా ఇస్తాను .సరేనా!
@ రాఫ్సున్. మా మరదలకి..ఇవేనా? నీలాటి మంచి తమ్ముడితో పాటు ఇంకా చాలా ఇద్దాం సరేనా!
@ వరూదిని గారు.. నిజంగానే కొట్టుకునే వచ్చాను. కొట్టు (బోటిక్) పెట్టె ప్లాన్లో భాగం అన్నమాట ఇది. మీరు.. తప్పక రావాలి. జాయ్ ఫుల్ గా ఎంజాయ్ చేసి.. మీకు నచ్చినవి పుచ్చుకుని.. ఎక్కడున్నా జై.చెప్పాలనే నా కోరిక. ధన్యవాదములు.
@ రసజ్ఞ .. మా బంగారు తల్లి అడిగితే నే కాదంటానా? అలాగే స్వయంగా చేసి ఇస్తాను .సరేనా!
చూసి స్పందించి.. మెచ్చిన అందరికి ధన్యవాదములు.

మాలా కుమార్ చెప్పారు...

రెడ్ అండ్ బ్లాక్ బాగొక్కటి నాకు చాలు లెండి :)ఇంతకీ కొట్టెక్కడా ?

వనజ వనమాలి చెప్పారు...

మాల కుమార్ గారు మీకు నచ్చేసిందా? సంతోషం అండీ.. ఇవన్నీ ఆన్ లైన్ లోనే సేకరించానండీ.. గతంలో.. నేను షాప్ రం చేసేటప్పుడు ఉత్సవ్ పేషన్స్ ,జైపూర్ వారి దగ్గర కొనుగోలు చేసేవారం. ఎక్సక్లూజివ్ కలక్షన్ అన్నమాట. మళ్ళీ ఒఅ ప్రయత్నం లో ఉండి అన్నీ సేకరిస్తున్నాను. ఉత్సవ్ పేషన్ లోకి వెళ్లి..అయిపోండి. అలాగే ఎల్లో ఫ్యాషన్స్ కూడా.. చాలా మంచి ఐటమ్స్ దొరుకుతాయి. కానీ ఆన్ లైన్ షాపింగ్ లో జాగ్రత్త సుమండీ!అయినా నేను బోటిక్ ఓపెన్ చేసేవరకు ఆగండీ.. అన్నీ బహుమానమే..నండీ..మన బ్లాగ్ మిత్రులకి.