7, ఫిబ్రవరి 2012, మంగళవారం

విభిన్నంగా

ఉబుసు పోక  విభిన్నంగా ఏం ఉన్నాయా అని గూగులమ్మలో వెతికాను . ఇవిగో ఇలా  కనబడ్డాయి. మీకు చూపుదామని ఇలా తెచ్చాను.


యెంత గొప్ప సె క్యూరిటీనో... దమ్మున్న వాడెవడూ అమ్మాయి వైపు కన్నెత్తి  చూడకుండా  

సహజ పుష్ఫమే.. జలచరం ఏం కాదు

ఇంకా ఆ బుర్రలో ఏం మిగిలిఉందో!? 
ఛీ !  యాక్  ..మరీ  మనుషులకి  బుద్దిలేకుండా   మరీ ఇలానా!?

3 వ్యాఖ్యలు:

రసజ్ఞ చెప్పారు...

యాక్! ఈ ఆఖరిదయితే కేకు కూడా వచ్చిందిలెండి ముఖ పుస్తకాల్లో (facebooklo) తెగ పెటారు దానిని జనాలు!

తెలుగు పాటలు చెప్పారు...

hahahahaha

శశి కళ చెప్పారు...

ha...ha...bale veriaty