12, ఫిబ్రవరి 2012, ఆదివారం

వేర్ వర్ యు మై లవ్

నాకు  బాగా  నచ్చిన  కవిత్వం  

మహజబీన్ గారి కవిత్వం అంటే నాకు చాలా ఇష్టం. ఆమె వ్రాసిన ....

"వేర్ వర్ యు మై లవ్ "

నాకు యెంత బాగా నచ్చిందంటే..నేనే అచ్చు ఇలా చెప్పినట్లు అన్నమాట. 

అందుకే ఆ పేపర్ కట్ చేసుకుని భద్రంగా దాచుకున్నాను. 

ఈ కవిత చదివినప్పుడల్లా నేను తెగ నవ్వుకుంటాను. 

మీరు చూసి.. అభినందనలు ఏమైనా తెలపాలంటే..మాత్రం "మహజబీన్ " గార్కి తెలపండి. అదీ నా బ్లాగ్ లోనే..నండీ!!! 


అరుణ్ సాగర్  గారి పోయెం కూడా ఉంది నా దగ్గర.ఓకే. అది ఇంకోసారి. ఓకేనా!?

5 వ్యాఖ్యలు:

Zilebi చెప్పారు...

వనజ వనమాలీ గారు,

That reminds me of the popular hit

Love is the bridge that links our hearts

keeping us close when we'are apart,

I always knew, right from the start,

love is a bridge that runs from heart to heart !

cheers
zilebi.

అజ్ఞాత చెప్పారు...

వనజ గారు మొన్న కథా జగత్ లో మీ కథ చదివాను. చాలా బావుంది. సుధాకర్ ని చెప్పుతో కొట్టే సీన్ అస్సలు ఊహించలేదు. మీకు అభినందనలు ఎక్కడ చెప్పాలో తెలీలేదు . కథ చాలా బావుందండీ . అభినందనలు ( స్త్రీవాద కథ అని వేరు చెయ్యటం నచ్చలేదు)

అజ్ఞాత చెప్పారు...

Wonderful estrozen

సామాన్య చెప్పారు...

మీరు షేర్ చేసిన కవిత్వం ,జిలేబి గారి మాట రెండూ బాగున్నాయ్.మహె జబీన్ తియ్యటి కవయిత్రి ***

వనజవనమాలి చెప్పారు...

జిలేబీ గారు.. మీరు,నేను,ఇలా కొంతమంది మాత్రమే నిరంతర జీవన ప్రవాహంలో.. ప్రేమ ప్రవహిస్తూనే ఉంటుంది..అనుకుంటాం. ఆనీ సభ్య సమాజం ముఖ్యంగా పురుష ప్రపంచం గగ్గోలు పెట్టదూ ... ఆకర్షణ ప్రేమో..ఏదన్నా కానివ్వండి..గీత దాటబోరు కదా!

కష్టే ఫలే గారు.. మీ వ్యాఖ్య కి ధన్యవాదములు.

ఈ పోయెం వ్రాసిన మహె జబీన్ ఏ సందర్భంలో.. వ్రాసారో.. మళ్ళీ చెబుతాను. వేచి చూడండీ..ప్లీజ్.

@ సామాన్య గారు.. చాలా సంతోషం. "ఎదురు చూసిన ప్రేమ దేవత నేడు దిగివచ్చేనే.."లా.. నా బ్లాగ్ కి వచ్చారు. ధన్యవాదములు. మీ వ్యాఖ్యకి ధన్యవాదములు. నిజంగా.. నాకు కవిత్వం అంటే అర్ధమయ్యే దశలో..మహె జబీన్ కవిత్వం వ్రాస్తూ ఉండేవారు. నా ఆలోచనలపై.. ఆ కవిత్వం ప్రభావం బాగా ఉంటుంది బాగా ఉంటుంది కూడా.