27, ఫిబ్రవరి 2012, సోమవారం

శుభ ముహూర్తం
అసలే పెళ్ళిళ్ళ సీజన్ .. ఎక్కడ చూసినా సందడే సందడి. సన్నాయి మేళాలు,పట్టు చీరల రెప రెపలు,వీడియో షూటింగ్ లు .. ఆ పెళ్లి సందడిలో.. అక్కడక్కడా ఇంకా పెళ్ళికాని  కన్నె పిల్లల ఊహలు, పెళ్లీడు కుర్రాడి కలలు..  మామూలే కదా! అమ్మాయిల మనసు తెలిపే పాటలు చాలా ఉన్నాయి. అబ్బాయి  మనసులో మాటేమిటో.. ఈ పాటలో వినండి.
ఎమ్.ఎమ్. కీరవాణి సంగీత దర్శకత్వంలో ఈ పాట వినండి.    శుభ ముహూర్తం కోసం ఈ పాట.
 మిస్  ఇండియా  లు  మిస్ యూనివర్స్ లు