12, మార్చి 2012, సోమవారం

హ్యాపీ బర్త్ డే... "V"

" V "

Happy Birthdayఓడానని ఏనాడైనా అనుకున్నావా !?
ఓటమికి తలవంచావా!?
పోరాడి గెలిచే బాట నీది.

అసహాయతలో ఆత్మవిశ్వాసాన్ని..
కల్లోలంలో స్థిరత్వాన్ని..
నైరాశ్యంలో దైర్యాన్ని ...
ఊపిరిలో ఉత్శాహాన్ని ...
ఒంటరితనంలో మనోబలాన్ని..
పెను చీకటిలో పేగు బంధాన్ని...
ఊతగా.. చేసుకుని .... ఎదిగి ఒదిగిన ..నీ .." V "

V- Victory

A-Achievement

N- Naturality

A-Ability

J-Joyful

A-Attraction

full mean . of your name & fame 

నీ నడకలో వీటన్నింటి తోడుతో-నీడతో అన్నింటా విజయాలు సాధించాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ 

పుట్టినరోజు శుభాకాంక్షలు .. .(నాకు నేనే )


22 వ్యాఖ్యలు:

రాజి చెప్పారు...

full mean . of your name & fame
is so Nice..

వనజవనమాలి గారూ ..మీ నడకలో వీటన్నింటి తోడుతో-నీడతో అన్నింటా విజయాలు సాధించాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ

పుట్టినరోజు శుభాకాంక్షలు ..

Happy BirthDay..

Raj చెప్పారు...

Many many HAPPY RETURNS of the DAY.
HAPPY BIRTHDAY to YOU.
May your dreams comes true..

పుట్టిన రోజూ శుభాకాంక్షలు..

ఇలాంటివి
మీరు మరెన్నో
జరుపుకోవాలని
ఆశిస్తున్నాము..

రాజ్.

Raj చెప్పారు...

పుట్టిన రోజూ శుభాకాంక్షలు..

వనజ వనమాలిని గారూ! మీ పుట్టినరోజున సందర్భముగా మీకు శుభాకాంక్షలు.. ఇలాంటివి మీరు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాము. మీరు రెట్టించిన ఉత్సాహముతో మరింత గొప్పగా మీ పోస్టింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నాము.

రాజ్.

Zilebi చెప్పారు...

V to the power of V gaaru,

హార్దిక శుభాకాంక్షలతో !

చీర్స్
జిలేబి.

జ్యోతిర్మయి చెప్పారు...

వనజగారూ జన్మదిన శుభాకాంక్షలండీ...మీరిలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మంచి మంచి టపాలు వ్రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

అజ్ఞాత చెప్పారు...

దీర్ఘసుమంగళీ భవ!

శశి కళ చెప్పారు...

వనజ గారు....మీరు ఇలాగె యెంతొ స్పూర్తిని ఇస్తూ
యెన్నొ పుట్టిన రొజులు జరుపుకొవాలని కొరుకుంటున్నాను.వీలైతె మన వాళ్ళ వరకు ఒక గ్రూప్
చెయండి...కధా రచన లొ మెళుకువలు పన్చుకొవచ్చు.

Jai Gottimukkala చెప్పారు...

"పుట్టిన రోజు అందరికీ పండగే, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి" అన్న ప్రశ్నకు మీరు నిత్యం సమాదానకం ఇస్తూనే వస్తున్నారు.

మీకు ఆయుష్షు, మీ కలానికి పదును, మీ బ్లాగుకు ఆదరణ ఇంకా ఇంకా పెరగాలని ఆశిస్తాను.

వనజవనమాలి చెప్పారు...

వనమాలీ.. మీ హృదయపూర్వకమైన,అభిమాన పూర్వకమైన శుభాకాంక్షలకి.. ధన్యవాదములు.
@ రాజీ.. మీ అభిమానపూర్వకమైన విషెస్ కి ... కృతజ్ఞతలు.
@ రాజ్.. మీ అభిమానానికి, మీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలకి ..మరీ మరీ ధన్యవాదములు. నిజంగా మీలాంటి ఫ్రెండ్స్ లేకుంటే.. ఈ "వి " ఇలా ఉండదు.
@ జిలేబీ గారు.. మీరన్నది నిజం. V To the power of V... వనమాలి నా వెన్నుదన్నుగా లేకుంటే.. నేను ఉన్నానా!? మీ హార్ట్ ఫుల్ విషెస్ కి ..ధన్యవాదములు.
@ జ్యోతిర్మయి గారు.. ధన్యవాదములు. మీ అభిమానానికి కృతజ్ఞతలు.
@కష్టేఫలె గారు.. మీ దీవెనలకి.. ధన్యవాదములు. చాలా సంతోషం కల్గింది.
@ శశి గారు.. మీ అభిమానానికి ,మీ విషెస్ కి థాంక్ యు వేరి మచ్. మీ సూచన బాగుంది. పెద్దల సహకారంతో.. అలాటి అవకాశం కల్పించుకుందాం.

hitaishi చెప్పారు...

మై డియర్ నేస్తం! నీ కలం కదిలినా,గళం విప్పినా ఓ చైతన్య ప్రవాహం.
ప్రతి క్షణం సంతోషంగా నిండునూరేళ్ళు ఇలాటి పుట్టిన రోజులు జరుపుకోవాలని..మనసారా కోరుకుంటూ
యెందరికో స్పూర్తికరమైన నీ బాటలొ.. నేను నడవాలని ప్రతి క్షణం కొరుకుంటూ..

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

వనజవనమాలి చెప్పారు...

జై.. గొట్టిముక్కల .గారు.. మీ అభిమానానికి చాలా సంతోషం. మీ విషెస్ కి .. ధన్యవాదములు.
మీ ..ఇంటి పేరు గొట్టిముక్కల అయితే.. మా వూరు.. కుంటముక్కల.:)))))
@ వైష్ణవి.. నీ అభిమానానికి .. నీ ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలకి ధన్యవాదములు.
ఏదో అలా నీ అభిమానం కానీ.. నేనంత గొప్పదాన్ని కాదు. వేరు చేయకు డియర్.

మాలా కుమార్ చెప్పారు...

పుట్టినరోజు శుభాకాంక్షలు .

జయ చెప్పారు...

జన్మదిన శుభాకాంక్షలండి వనజ గారు. చక్కగా లైవ్లీ గా లవ్ లీ గా జీవితమంతా గడిపేయండి. మరెందుకండి, నిన్న అంత టెన్షన్ పడ్డారు?

nirmal చెప్పారు...

many happy returns of the day vanajavanamali garu.

Chandu S చెప్పారు...

వనజ వనమాలి గారు, హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
Many happy returns of the day.

సుభ/subha చెప్పారు...

వనమెల్ల విరిసిన
సుమబాలలు పువ్వులు రువ్వంగ
ఝుమ్మనె తుమ్మెద గీతంలోన
మకరందములు కురియంగ
వెన్నెల వెలుగుల్లోన వన్నెలు అన్ని
కన్నుల కొలనుల్లోన కలువలవ్వంగ
ఆ కలువలు కాంతులీనే కలలై
జీవితమంతా ఇలానే సాకారమవ్వాలని
మరిన్ని విజయాలు కాంక్షిస్తూ...
హృదయపూర్వక జన్మదిన 'సుభా' కాంక్షలండీ..

వనజవనమాలి చెప్పారు...

మాలా కుమార్ గారు.. మీ శుభాకాంక్షలకి సంతోషం. ధన్యవాదములు.
@ జయ గారు.. మీ విషెస్ కి .. ధన్యవాదములు. నిజంగా టెన్షన్.. ఉంది. మరొక పోస్ట్ లో చెపుతాను. సరేనా!
@నిర్మల్.. గారు నా బ్లాగ్ కి స్వాగతం. మీ విషెస్ కి ధన్యవాదములు.
@ చందు..ఎస్.. గారు.. మీ విషెస్ కి చాలా సంతోషం. ధన్యవాదములు.
@ సుభ ..గారు.. మీ సుభా ..కాంక్షలు..నాకు చాలా చాలా బాగా నచ్చాయి. యెంత బాగున్నాయో. ! థాంక్ యు వేరి మచ్ చిన్న మాట. ఏమివ్వను..మీకేమివ్వను?

సామాన్య చెప్పారు...

వనజగారూ జన్మదిన శుభాకాంక్షలండీ...మీరిలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....

సామాన్య చెప్పారు...

వనజగారూ జన్మదిన శుభాకాంక్షలండీ...మీరిలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....

gsk meenakshi చెప్పారు...

WISH YOU HAPPY BIRTHDAY AUNTY...

వనజవనమాలి చెప్పారు...

సామాన్య గారు.. చాలా ..సంతోషం. మరీ మరీ ..ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

మీనాక్షి .. థాంక్ యు వేరి మచ్..కన్నా!