1, ఏప్రిల్ 2012, ఆదివారం

ఈ పాట తెలుసా!?


ఇది ఏ.యెన్.ఆర్,శ్రీదేవి ,జయసుధ నటించిన సూపర్  హిట్ చిత్రం  చిత్రంలో ..పాటలు ఇవి.
  
దేవి  మౌనమా
 నా  కళ్ళు  చెబుతున్నాయి
 ఒక  దేవుని  గుడిలో
తారలుదిగివచ్చిన  
 వందనం  అభివందనం
 కోటప్ప  కొండకు
ఆగదు  ఆగదు
ఇవి కాకుండా .. ఎనిమిదవ   పాట  కూడా ఉంది.  చిత్రం నిడివి ఎక్కువ అవుతుంది అని ఆ పాట తొలగించారు అట.
 అది ఎవరికైనా తెలుసా!? చిత్రం లో లేని పాట . ఆడియోలో ఉన్న పాట.
ఆ పాటకి కూడా  గీత రచయిత దాసరి నారాయణరావు గారు. 
ఆ పాట సాహిత్యం కూడా నా దగ్గర ఉంది. ఎవరైనా చెప్పగలరేమో..చూసి..తర్వాత పరిచయం చేస్తాను. 
ఏప్రియల్ 1 అని పూల్ చేయడం కాదండీ!..నిజంగానే నిజం.