4, ఏప్రిల్ 2012, బుధవారం

"వినాలని ఉంది" వింటారా?

సంచలనాన్ని సృష్టించాలనుకునే దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ చిరంజీవి ని ..ఒక చిత్రం లో నటింపజేశారు..
ఆ చిత్రం ఏమిటో..తెలుసా!? "వినాలని ఉంది" నిర్మాత సి .అశ్వినిదత్
ఆ చిత్రంలో కథా నాయికలు టబు,ఊర్మిళ


ఆ చిత్రానికి ఇళయరాజా సంగీతం వహించారు. 1998 లో ఆ చిత్రంలో పాటలు అన్నీ చిత్రీకరించారు.. ఆడియో కూడా రిలీజ్ అయింది. మరి ఎందుకో..సినిమా మాత్రం పూర్తి కాలేదు ..విడుదల కాలేదు. ఈ మధ్య పాటల వెతుకులాటలో.. ఆ చిత్రం లో పాటలు కనిపించాయి.
ఐ టూ లవ్ యు అంటూ.. అనే పాట కాకుండా మిగిలిన పాటలు ఈ లింక్ లో వినాలని ఉంది
వినాల్సిందే! .