23, ఏప్రిల్ 2012, సోమవారం

Sun Sahiba sun Vs Raa itu raa ..

 హాయ్..  ఫ్రెండ్స్ ! మందాకిని గుర్తుందా!? అదేనండీ ..రాజ్ కపూర్ హీరొయిన్.. రామ్ తేరీ గంగా మెయిలి.. 
ఆ చిత్రం లో ఒక పాట చూడండి.. 
యెంత బాగుంటుందో..   సంగీత సాహిత్యాల మేళవింపు.. తో ..   
 మందాకినీ   ఈ  క్రింది వీడియో   లో   చూడండీ !! 


పై పాటని అనుసరించి  మన తెలుగు పాట కూడా ఒకటి  ఉంది . 
"రాజ్-కోటి " స్వర కల్పనలో.. "రా ఇటు రా చెంతకు రా"  
ఈ పాట "వీర విహారం"  చిత్రం లో .. పాట. సిల్క్ స్మిత,వినోద్ కుమార్ ..నటించారు.
ENJOY THE SONGS

3 వ్యాఖ్యలు:

రాజి చెప్పారు...

వనజవనమాలి గారూ ఇలాంటిదే ఇంకొక పాట కూడా వుందండీ..
దొంగాట సినిమాలో "ఓ చిలకా రా చిలకా"
అని సౌందర్య పాడుతుంది..
http://www.youtube.com/watch?v=E-8pScKEsUY

జలతారువెన్నెల చెప్పారు...

Last movie directed by Raj kapoor.

Manasa K చెప్పారు...

ధన్యవాదములు... ఓ మంచి పాట వినేలా చేసారు...
:) పనిలో పనిగా.. నాకు ఇష్టమైన పాట కుడా ఒకటి..
వినేస్తున్నా...
http://www.youtube.com/watch?v=OssRAVZhsRk

Thanks