6, మే 2012, ఆదివారం

అమ్మ అంటే !

ప్రారంభ వాక్యం : మాతృదేవో భవ !!

సృష్టిలో అపురూపమైనది.. "అమ్మ"

ఏ కవి కలానికి అందనిది..ఏ సూక్ష్మ దర్శినికి చిక్కనిది "అమ్మ ప్రేమ"


సృష్టి ఉన్నంత కాలం..
తల్లిబిడ్డల ప్రేమ అనంతం ..
అపూర్వం. అజరామరం ..
అమ్మలందరికి.. పాదాభి వందనం.

ఇంకొక వారం రోజులలో రాబోయే "మాతృదినోత్సవం " సందర్భంగా ..
"అమ్మ" కోసం మీరు.. ఒక పోస్ట్ వ్రాయండి..
మీ "అమ్మ" గురించే కానియండి.. ఇంకెవరి "అమ్మ" గురించి అయినా కానీయండి..
నిజ జీవితం లో సంఘటనలు,కవిత,కథ.. ఏ రూపంలో అయినా సరే.. వ్రాసి.. పంపితే.. మీ పోస్ట్ లని "అమ్మ అంటే" అనే బ్లాగ్ లో .. ప్రచురించ గలను.
ఈ బ్లాగ్ ని సందర్శించిన వారి వారి అభిప్రాయములని తెలిపిన తీరుని .. బట్టి "అమ్మ" పై మంచి పోస్ట్ అందించిన వారికి
..చక్కని బహుమతి అందించ బడును.

ఇదంతా.."అమ్మ" పై ప్రేమతో తో చేసే ఓ..చిరు ప్రయోగం .. మాత్రమే!

అందరు స్పందించ గలరని ..ఆశిస్తూ.. "అమ్మ అంటే!".. కి పంపే పోస్ట్ లను ఈ క్రింది ID కి పంపగలరు.
ammaante775@gmail.com