22, జూన్ 2012, శుక్రవారం

చందమామ వచ్చాడమ్మా

ఈ చందమామని నేను మా ఇంటి ముందు నిలబడి .. కెమెరాలో బందించాను. కొబ్బరి చెట్ల మధ్య యామిని పూర్ణ చంద్రుడు..
వైశాఖ పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెల ..


చందమామ వచ్చాడమ్మా తొంగి తొంగి నిను చూసాడమ్మా
తలుపు
తెరచుకో పిలుపు అందుకో
ముత్యాల
ముంగిటలో కలువ భామ
విడిదొసగి
విందు చేయి కలువ భామ

వెన్నెల
మిఠాయి తెచ్చాడమ్మా తెచ్చాడమ్మా
సయ్యాటకు
పిలిచాడమ్మ పిలిచాడమ్మ
పన్నీరు
చల్లవే పాన్పు వెయ్యవే...
ముత్యాల
ముంగిటిలో........

పడక
గదికి వెళ్ళాలమ్మ వెళ్ళాలమ్మ
తాంబూలం
ఇవ్వాలమ్మ ఇవ్వాలమ్మ
తంతు
నడుపుకో చెంత చేరుకో
ముత్యాల
ముంగిటిలో.........

ఈ పాట సాహిత్యం:దాసం గోపాలకృష్ణ
సంగీతం:రమేష్ నాయిడు
గళం:పి.సుశీల
చిత్రం:శివరంజని

7 వ్యాఖ్యలు:

oddula ravisekhar చెప్పారు...

good song

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

nice song

the tree చెప్పారు...

photos bhagunnai andi.

వనజవనమాలి చెప్పారు...

oddula ravi shekhar gaaru
@Prince..gaaru
@the tree gaaru
Thanks to all

Palla Kondala Rao చెప్పారు...

బ్రతకడం వేరు .... జీవించడం వేరు..... ఈ రోజుల్లో కెరీరిజం + సంపాదన మోజులో బిజీ లైఫ్ గడుపుతూ లైఫ్ లో ఎన్నో ఆనందాలని పోగొట్టుకుంటున్నవారే ఎక్కువ.

అసలు చందమామను ఎందరు హాయిగా చూస్తున్నారు. ఆ కోవలోకి వెళ్లకుండా బాధ్యతతో పాటు ఇలాంటి ఆనందాల్ని ఆస్వాదిస్తూ అందరికీ చందమామను గుర్తు చేసిన వనజ గారికి అభినందనలు.

చిన్ని ఆశ చెప్పారు...

చందమామని తన ముంగిటలో బంధించాలని అందరికీ కుతూహలం ఆనాటి బాల శ్రీరాముడి నుండీ ప్రతి ఒక్కరికీ ఈనాటికీ...
ముంగిట బంధించటం కుదరదు అని ఇలా కొబ్బరి చెట్ల మధ్య దోబూచులాడే చందమామని కెమెరా లో బంధించారా?
వెరీ నైస్ అండీ!
మంచి పాటా గుర్తుకి చేశారు...రమేష్ నాయుడు గారి సంగీతం వెన్నెల కురిపిస్తూ...

వనజవనమాలి చెప్పారు...

Chinni aasha gaaru
@ kondalarao gaaru..

HRUDAYA POORVAKA DHANYAVAADAMULU.