30, జులై 2012, సోమవారం

పువ్వందమా..ఆకందమా!?


గోరింట పూచింది.......
కొమ్మా లేకుండా......


4 వ్యాఖ్యలు:

రాజి చెప్పారు...

రెండూ అందమేనండీ..
చాలా చాలా బాగున్నాయి గోరింటాకు పూలు,
పండిన చేతులు

జ్యోతిర్మయి చెప్పారు...

చూసిన చూపందం...

శ్యామలీయం చెప్పారు...

ఎవరో అన్నట్లున్నారు 'beauty is in the eyes of the beholder' అని!

chinni v చెప్పారు...

ఎంచక్కా పండేనమ్మయెర్రని చుక్క (మురిపాల అరచేత మొగ్గ తొడిగింది ) అన్నట్లు నేను ఆషాడం ఆరంభం లో పెట్టిన గోరింట ఇంకా పోలేదు :)