15, సెప్టెంబర్ 2012, శనివారం

డూ డూ ..బసవన్న ..

మా ఇంటి ముందుకొచ్చే ...

బసవన్న కరుణ చూపులు
 

ఫోటోకి పోజులిస్తూ..

మాకు సంతసం  కలిగించ దీవెనలు అందిస్తూ..


6 వ్యాఖ్యలు:

Meraj Fathima చెప్పారు...

chinnappudu vati venta tirugutoo school time kudaa telisedi kaadu. chaalaa baagunnayi photose vanaja

మాలా కుమార్ చెప్పారు...

ఇప్పుడొచ్చాడేమిటి ?

కాయల నాగేంద్ర చెప్పారు...

ఫోటోలు అద్భుతంగా ఉన్నాయి. సంక్రాతిని గుర్తుకు తెచ్చారు వనజ గారు!

శ్రీ చెప్పారు...

వనజ గారూ!
సంక్రాంతి సమయంలో వీరికి డబ్బులు వేయడానికి
పోటీ పడేవాళ్ళం...
ఆఖర్న దీవిస్తారు కదా...అందుకని...:-)
బాగున్నాయి చిత్రాలు...
@శ్రీ

వనజవనమాలి చెప్పారు...

మేరాజ్..... డూ..డూ..బసవన్నల సందడి ఏ వయసుకి అయినా ఆహ్లాడమే కదా! నన్ను మీ వ్యాఖ్య చిన్నప్పటి రోజులకి తీసుకు వెళ్ళింది.థాంక్ యు!!
@మాలా గారు... గంగిరెద్దుల వాళ్ళు ఇప్పట్లో వారానికి ఒకసారి వస్తున్నారు అండీ! ఆదాయ మార్గాలు సంప్రదాయాలని క్యాష్ చేసుకుంటున్నాయి ఏం చేద్దాం చెప్పండి థాంక్ యు!!
@కాయల నాగేంద్ర గారు.. ధన్యవాదములు. ఇదిగో ఈ బ్లాగ్ లోకంలోకి వచ్చాక ఎక్కడ ప్రత్యేకం కనబడినా వదలడం లేదు.:)
@శ్రీ గారు.. బసవన్న ఆట, సన్నాయి పాట చాలా బాగుంటాయి కదా! నేను వారానికి ఒకసారి వచ్చినా ఓ..పది రూపాయలు వాళ్లకి ఇస్తాను. బసవన్నకి ఓ..పండు.. అప్పుడప్పుడు.. అలంకరణ కోసం అంటారుగా.. ! అందుకు రంగు వస్త్రాలు..కూడా. ఎందుకో..నందీశ్వరుడు దీవించి నట్లు,అందుకున్నట్లు ఉంటుంది నాకు. ఉంటుంది నాకు.
.. మీ అందరి స్పందనకి నా ధన్యవాదములు. సారీ ఫర్ ది లేట్ రిప్లై. అల్ ఆఫ్ యు థాంక్ యు మై డియర్ ఫ్రెండ్స్!!

సామాన్య చెప్పారు...

ఫోటో లు బాగున్నాయి .ఆ సన్నాయి పాటలు కూడా బాగుంటాయి కదా .ముఖ్యంగా జగ్గయ్య పాత ఒకటి ఇప్పుడు గుర్తు రాటం లేదు ,ఇంకోటి జగమే వెన్నెల...