17, సెప్టెంబర్ 2012, సోమవారం

మనసైనవి

చామంతి ఎంతందం !
పిడికెడు మన్ను చాలదా మొక్క ఎదగడానికి,పువ్వు వికసించడానికి

కొమ్మకి పూసిన తొలి పువ్వు..

గడ్డి పువ్వు అయితేనేం? సీతాకోకచిలుకకి ఎంత మక్కువ..

.

4 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

Beautiful

skvramesh చెప్పారు...

makarandamanthati manasundi kanuke avi manasainavainaayi

శోభ చెప్పారు...

అద్భుతమైన ఫొటోలు వనజగారు...

వనజవనమాలి చెప్పారు...

కష్టే ఫలే ..మాస్టారు.. ధన్యవాదములు.
@ svk రమేష్ గారు మీ వ్యాఖ్యకి ధన్యవాదములు. ప్రకృతిలో మనకి నచ్చినవి ఉంటుంటాయి కదా! అలాగే ఈ నా కోణం కూడా.. థాంక్ యు!!
@శోభ గారు బాగున్నారా? మీ డి ఎస్.సి బాగా వ్రాసారా? చానాళ్ళ తర్వాత కనిపించారు. థాంక్ వెరీ మచ్. మీ పోస్ట్ లు కొన్ని చదవకుండా ఉన్నాయి. త్వరలో చదవాలి. మీ శైలిని ఎంజాయ్ చేయాలి కూడా.
థాంక్ యు!!