24, సెప్టెంబర్ 2012, సోమవారం

పేరేమిటి !?


ఫ్రెండ్స్ .. ఈ తీగకి కొన్ని పూవులు పూసి.కాయలు కాసి..పండ్లు గా మారాయి.

ఈ మొక్కని ఏమంటారు. !?

ఎవరైనా చెప్పగలరా? ఆయుర్వేద వైద్యంలో వాడతారని ఈ కాయలని తెంపుకుని వెళుతున్నారు మరి.


4 వ్యాఖ్యలు:

మాలా కుమార్ చెప్పారు...

ఏమో నాకు తెలీదండి .

మధురవాణి చెప్పారు...

వనజ గారూ,
ఈ పువ్వు చూడ్డానికి కొంచెం Passion flower (Passiflora) తో దగ్గరి పోలికలు ఉన్నాయి. అదే అయితే గనుక పూల సువాసన బాగుంటుంది. చిన్నప్పుడు మేము దీన్ని కౌరవులు పాండవులు పూలు అనేవాళ్ళం. ఎందుకంటే చుట్టూ నీలం రంగులో రెండు వరసల్లో ఉండే సన్నటి పూరేకులు మొత్తం కౌరవుల్లా వంద ఉంటాయని, మధ్యలో కేసరాలు ఐదు పాండవులని, ఆ మధ్యలో కనిపించే style ఏమో కృష్ణుడనీ చెప్పేవారు. ఇంకా ఈ పువ్వులకి వేరే పెరుందేమో నాకు తెలీదు మరి. ఈ మొక్క కూడా ఆ జాతికి చెందినా మొక్క అయ్యుండొచ్చేమో అనిపిస్తోంది.

వనజవనమాలి చెప్పారు...

మధురవాణి గారు.. వ్యాఖ్య ఆలస్యం అయినందుకు క్షమించాలి. మన మిత్రులు ఎవరైనా ఈ తీగ పేరేమిటో..చెపుతారని ఎదురు చూసాను ఎవరు చెప్పలేకపోయారు. ఇంకా వివరాలు అడుగుతూనే ఉన్నాను. మీరు చెప్పిన పోలిక చాలా బావుంది. :) థాంక్ యు వెరీ మచ్..మధుర గారు.

@సురేష్ గారు.. వివరాలు కోసం శోదిస్తున్నాను . సాధించాక మీకు తప్పకుండా తెలియజేస్తాను. .:) థాంక్ యు వెరీమచ్!

వనజవనమాలి చెప్పారు...

maalaa gaaru.. thank you very mach!

choodataaniki chaalaa baagunnaayi. mee Gardenlo veathaaraa.. ? Ginjalu sekarinchi pamputaanu.