13, ఫిబ్రవరి 2013, బుధవారం

దిల్ నే ఏ కహా దిల్ సే


ఒక సినిమా కానీ...ఒక కథ కానీ మనకి బాగా  నచ్చింది అంటే.. మనకి అలాంటి వ్యక్తీగత జీవితం ఉన్నట్లు ఊహించుకుంటారు కొందరు.

వారి ఆలోచనాదోరణికి ఒకోసారి విసుక్కోవాలి.  ఒకోసారి మరీ జాలి పడాలి.:)

 ఎందుకు నచ్చిందో చెప్పలేను కాని ఓ..మూడు నెలలు పాటు ఈ చిత్రం ని ప్రతి రోజు చూసాను. నాకు బాగా బాగా నచ్చిన ..ఈ . చిత్రం లోని .పాటలు.

దిల్ నే ఏ కహా  దిల్ సే , తుమ్  దిల్ కి ధడ్కన్ మై


2 వ్యాఖ్యలు:

జయ చెప్పారు...

ఈ పాటలు బాగుంటాయి కదండి. మళ్ళీ వినిపించినందుకు థాంక్స్.

రాజి చెప్పారు...

"దిల్ నే ఏ కహా హై దిల్ సే" ఈ పాట నాకు కూడా చాలా ఇష్టమండీ..
సినిమా కూడా బాగుంటుంది.