13, మార్చి 2014, గురువారం

"నేను అదృష్టశాలి" ని :)

నా పుట్టిన రోజు సందర్భంగా ఆత్మీయ శుభాకాంక్షలందించిన మితృలందరికీ పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదములు . _/\_

అలాగే నన్ను  నిలువెల్లా సంభ్రమంలో ముంచెత్తిన మరో శుభాకాంక్షలు ఏమిటో .. ఇక్కడ చూడండి ..  ఇదిగోండి ..
వీరికి నా హృదయపూర్వక ధన్యవాదములు . Thanks a lot To Google Team. _/\_  _/\_

నిజంగా ఇదొక ఆనుభూతి..నిన్న ఏదో సెర్చ్  చేద్దామని Google Home page కి వెళ్ళాను. అక్కడ ఇలా కనబడింది .. :) మీరు కూడా మీ పుట్టిన రోజు తేదీన చెక్ చేసుకోండి ఇలా కనబడుతుంది ... (అనుకుంటున్నాను )

3 వ్యాఖ్యలు:

Zilebi చెప్పారు...


ఎవరైనా మీ కంప్యూటరు హేక్ చేసేసారేమో నండీ వనజ వన మాలీ గారు ! ఈ మధ్య గూగల్ దగ్గిర మన డేటా మొత్తం వెళ్ళే సి నట్టు ఉన్నది ! జర జాగ్రత్త సుమీ !

శుభాకాంక్షల తో - మీకు !

జిలేబి

puranapandaphani చెప్పారు...

కొంచెం ఆలస్యంగా... హ్యాపీ బర్త్‌డే.

v.s.anjaneyulu sharma చెప్పారు...

జన్మ దిన శుభా కాంక్షలమీకు జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను

వి.యస్.ఆంజనేయ శర్మ (విరించి)