మంచి సాహిత్యం ఉన్న పాట.
ఈ మధ్య గుర్తుకొచ్చి వెతికాను. ఎక్కడా సాహిత్యం లభ్యమవలేదు. వింటూ కాస్త శ్రద్ద పెట్టాను .
పాటని ... (సాహిత్యాన్ని) అక్షరాలలో మార్చాను.
చిత్రం : మాయని మమత
గానం : ఘంటసాల వెంకటేశ్వరరావు గారు .
పైకి కనబడకుండా వాడి పోయేది లోకాన హృదయ సుమమొకటే

పెదవిపై నవ్వు పున్నమి పూచినా మదిలో అమావాస్య చీకటే అమావాస్య చీకటే
రానిక నీ కోసం సఖీ .. రాదిక వసంత మా.. సం
పగలంతా నా మదిలో మమతలు సెగలై లోలో రగులునులే
రాదిక వసంత మాసంరానిక నీ కోసం సఖీ .. రాదిక వసంత మా.. సం
రాను ఇక నీ కోసం సఖీ రాదిక వసంత మా.. సం
రాలిన సుమాలు ఏరుకుని
జాలిగా గుండెల దాచుకుని ఏ దూరపు సీమనో చేరుకొని
రానిక నీ కోసం సఖీ .. రాదిక వసంత మా.. సం
వాకిటలో నిలబడకు ఇక నాకై మరి మరి చూడకు చూడకూ
వాకిటలో నిలబడకు ఇక నాకై మరి మరి చూడకు చూడకూ
వాకిటలో నిలబడకు ఇక నాకై మరి మరి చూడకూ
ప్రతి గాలి సడికి తడబడకు పద ధ్వనులని పొరబడకు
కోయిల పోయలె గూడు గుబులైపొయేలే
రానిక నీ కోసం సఖీ .. రాదిక వసంత మాసం
పగలంతా నా మదిలో మమతలు సెగలై లోలో రగులునులే
నిద్రరాని నిశనైనా నాకీ నిద్దుర వేదన తప్పదులే
పోనీలే... ఇంతేలే... గూడు గుబులై పోయెలే
రానిక నీ కోసం సఖీ .. రాదిక వసంత మాసం
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి