20, ఆగస్టు 2016, శనివారం

కథా సంచిక ముఖచిత్రంరాయికి నోరొస్తే  
కృష్ణా తీరంలో త్వరలో విడుదలకి ముస్తాబైన నా కథా సంపుటి ముఖచిత్రం.. " రాయికి నోరొస్తే "
విలువైన పరిచయ వాక్యం వ్రాసిన "భువన చంద్ర " గారికి, అందమైన, అర్ధవంతమైన ముఖచిత్రం రూపొందించిన "కొల్లి గిరిధర్ " గారికి ప్రత్యేక ధన్యవాదములతో .
_/\_వనజ తాతినేని. 


బ్లాగులో పోస్ట్ చేసిన కథలన్నింటిని ప్రస్తుతానికి దాచివుంచడం జరిగింది . గమనించగలరు .  

1 వ్యాఖ్య:

Lalitha TS చెప్పారు...

Subhaabhinandanalu, Vanaja garu!!!