tag:blogger.com,1999:blog-2931092560827431285.post1554647214659827157..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: మొగలిరేకులా మజాకావనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-37226045647536506292011-11-06T14:54:30.391+05:302011-11-06T14:54:30.391+05:30nijame.ma dad kuda nannu serial chudaddu antaru ka...nijame.ma dad kuda nannu serial chudaddu antaru kani na manasu urukodu kada.....jyohttps://www.blogger.com/profile/17313436654995356618noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-90216481206582335422011-11-01T23:38:43.055+05:302011-11-01T23:38:43.055+05:30విరిసే మొగలి రేకులు మొగలి రేకులు విరిసే ........విరిసే మొగలి రేకులు మొగలి రేకులు విరిసే .....

మీ దెబ్బకి విరియటం మానేసి విరిగిపోయుంటాయి ....

పూలు వాడి పోయుంటాయి ...!!

నేను మటుకు మొగలి రేకుల్ని Cash చేసుకుంటున్న...!!

ఆ టైం లో ఇంట్లో వాళ్లకి ఫోన్ చేస్తే వాళ్ళు ఆ ధ్యాసలో ఉంటారు కనుక మన పనులు యిట్టె అవుతాయి

ఇంతకన్నా క్లూ ఇవ్వను

బాగుంది niceఎందుకో ? ఏమో !https://www.blogger.com/profile/08714442864413467002noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-76823380472414557202011-06-23T14:19:04.539+05:302011-06-23T14:19:04.539+05:30మొగలిరేకులు .. మూల కధ యద్దనపూడి సులోచనారాణి గారి న...మొగలిరేకులు .. మూల కధ యద్దనపూడి సులోచనారాణి గారి నవల.ఆమె వ్రాసినది ఎప్పుడో..అయిపోయింది..పొడిగించి ఇంకా.. కొత్త కథ రూపొందించి..సీరియల్ సాగతీస్తున్నారు. మీరు సూచించినట్లు వ్రాస్తాను.భాస్కర్ గారు..ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-40110270036792594612011-06-23T14:17:32.822+05:302011-06-23T14:17:32.822+05:30మురళి గారు.. ఏం చేస్తాం చెప్పండి. ? ఇంట్లో..నలుగుర...మురళి గారు.. ఏం చేస్తాం చెప్పండి. ? ఇంట్లో..నలుగురితో..నారాయణ అనకుంటే.. ఇంట్లో..చానల్స్ యుద్దాలు జరుగుతాయని.. ఇష్టం
లేకపోయినా చూస్తూ ఉంటాను. థాంక్స్ అండీ.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-82959875045314814982011-06-23T13:54:53.905+05:302011-06-23T13:54:53.905+05:30"యద్దనపూడి సులోచనగారు ఎంత ఓపికగా చూస్తున్నారో..."యద్దనపూడి సులోచనగారు ఎంత ఓపికగా చూస్తున్నారో..ఎప్పుడు ముగుస్తుందా..అని."

ఈ sentence నాకు అర్థం కాలేదండీ...Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-46247100527806291812011-06-23T13:50:34.585+05:302011-06-23T13:50:34.585+05:30బాగా నవ్వుకున్నాను...
మా ఇంట్లో ఎవరూ మొగలి రేకుల...బాగా నవ్వుకున్నాను...

మా ఇంట్లో ఎవరూ మొగలి రేకులు సీరియల్ చూడరు; కానీ, ఎవరైనా బంధువులు వస్తే మాత్రం ఈ సీరియల్ చూడాలంటారు.. ఆలా నాకు పరిచయం ఈ సీరియల్. ఎంత చెత్తగా ఉందనిపిస్తుందో నాకు....

"సీరియల్స్ చూడటం రెండు విధాల చేటు. ఒకటి.. రక రకాల ప్రవృత్తులని.. మెదడుకి ఎక్కించడం, గిప్ట్ ల పేరిట..ఎస్.ఏం.ఎస్.. ల వ్యాపారం, అమ్మకాలు పెరగడం కోసం యాడ్స్,వాటి ప్రసారం ద్వారా వస్తువుల ధర పెంచి..ఆర్ధిక భారం మోపడం..అని నా అభిప్రాయం."

ఈయంశం మీద రాయండి...Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-19576637492779742472011-06-22T21:54:21.839+05:302011-06-22T21:54:21.839+05:30మీరు 'మొగలి రేకులు' బాధితులేమో అనుకున్నాను...మీరు 'మొగలి రేకులు' బాధితులేమో అనుకున్నాను.. ప్రేక్షకులే అన్నమాట :))మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.com