tag:blogger.com,1999:blog-2931092560827431285.post1771471544851526851..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: కొన్ని వాస్తవాలు - జీర్ణించుకోలేనివివనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-9375798557388922642011-07-13T17:28:03.286+05:302011-07-13T17:28:03.286+05:30మొగపిల్లలు ఫోన్ చేసేది ఆడపిల్లలకేగా!!!! కొన్ని వి...మొగపిల్లలు ఫోన్ చేసేది ఆడపిల్లలకేగా!!!! కొన్ని విద్యాసంస్థలలో మాత్రం పిల్లలు సెల్ ఫొన్ వాడకం ఇతర కారణాల మీద నిషేధించారు. అత్యవసరమైతే కామన్ ఫోన్ నుంచి కాంటాక్ట్ చేసుకోవచ్చు. కాని పూర్తిగా, కేవలం ఆడపిల్లలకి మాత్రమే నిషేధించటం అమానుషం.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-65812270139799322042011-07-13T13:19:08.532+05:302011-07-13T13:19:08.532+05:30ఒరిస్సాలో అక్షరాస్యత పెరిగింది కానీ ఆ రాష్ట్రం సామ...ఒరిస్సాలో అక్షరాస్యత పెరిగింది కానీ ఆ రాష్ట్రం సామాజికంగా అభివృద్ధి చెందలేదు. మా చిన్నప్పుడు జరిగిన ఘటన ఇది. గంజాం జిల్లాలో 27 సంవత్సరాల వయసున్న ఒకామె తన కంటే ఐదేళ్ళు చిన్నవాడైన అబ్బాయిని ప్రేమించింది. పెళ్ళికి ముందు గర్భవతయ్యింది. ఈ విషయం తెలిసి ఊర్లో అందరూ ఆమె గురించి చెత్తగా మాట్లాడుకున్నారు. కానీ ఆమెని ప్రేమించిన అబ్బాయి వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఆమెని పెళ్ళి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. ఆమెని ప్రేమించిన అబ్బాయైనా ఆమెని అర్థం చేసుకున్నాడనే సంతోషం ఆమెకి కలగలేదు. ఆమె పుట్టిన బిడ్డని చంపేసి పారిపోయింది. మూఢ నమ్మకాలూ, సంప్రదాయాలూ ఆడవాళ్ళని ఇలా అంధకారంలోకి నెడతాయి.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-13204697810786382022011-07-13T09:49:15.148+05:302011-07-13T09:49:15.148+05:30బహుసా మగవాడు ఎంత చెడినా పర్వాలేదు ఆడపిల్లమాత్రం పవ...బహుసా మగవాడు ఎంత చెడినా పర్వాలేదు ఆడపిల్లమాత్రం పవిత్రం గా ఉండాలనే శతాబ్దాల మన సంస్కృతి కారణం గా ఈరకం కట్టడి ఆడపిల్లలకే విధించి ఉండొచ్చు.
గుడ్డికన్నా మెల్ల నయం అన్న చందాన కనీసం ఆడపిల్లలన్నా సెల్ కి దూరమైతే, మున్ముందు మగపిల్లలకీ రావచ్చు.
కుల పరమైన ఫత్వా కన్నా
కుటుంబ పరమైన క్రమశిక్షణ ముఖ్యమైనది
అది ఈ కాలం లో ఎక్కువ శాతం లోపిస్తున్నది.
కాలప్రవాహం లో మార్పు రావాలని కోరుకుందాం.ahmisaranhttps://www.blogger.com/profile/07861109660488475133noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-33420306361418704852011-07-12T22:37:38.389+05:302011-07-12T22:37:38.389+05:30అబ్బాయిలకి కూడా నిషేధిస్తే బాగుండునండీ.. అవసరం ఉన్...అబ్బాయిలకి కూడా నిషేధిస్తే బాగుండునండీ.. అవసరం ఉన్న వాళ్ళ కన్నా, ఎలాంటి అవసరమూ లేని వాళ్ళే ఎక్కువ వాడుతున్న సాధనాల్లో ఒకటి ఈ సెల్ ఫోన్.
..కాకపొతే ఇక్కడ వివక్ష కనిపిస్తోంది., అమ్మాయిల మీద. ఇది మాత్రం సమర్ధనీయం కాదు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.com