tag:blogger.com,1999:blog-2931092560827431285.post1842900774003129377..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: మనుషుల్లో సున్నితత్వం చచ్చిపోతుందా?వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-24804247559370980222012-10-09T17:32:54.371+05:302012-10-09T17:32:54.371+05:30మేరాజ్ ఫాతిమా గారన్నట్లు విషయానికి ఇంకో వైపూ ఉండొచ...మేరాజ్ ఫాతిమా గారన్నట్లు విషయానికి ఇంకో వైపూ ఉండొచ్చు .కానీ సంద్రభ రహిత ప్రవర్తనలో సున్నిత రాహిత్యమూ మొండితనమే ఎకువ కనిపిస్తుంది.మీ సహృదయత బాగుంది .మీఋ ఎల్ల వేళలా ఇట్లాగే నిష్కల్మషంగా అందరికీ సహాయం చేయగలిగెట్లు వుండాలని నా కోరిక సామాన్యhttps://www.blogger.com/profile/15835144202423680669noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-83063182916777161722012-09-12T21:12:37.701+05:302012-09-12T21:12:37.701+05:30 bonagiri గారు మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా... bonagiri గారు మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. మీ స్పందనకి ధన్యవాదములు... వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-32012090262847413182012-09-12T18:42:10.920+05:302012-09-12T18:42:10.920+05:30రోజంతా పనికిమాలిన డైలీ సీరియళ్ళు చూడడంవల్లే స్త్రీ...రోజంతా పనికిమాలిన డైలీ సీరియళ్ళు చూడడంవల్లే స్త్రీలు సున్నితత్వాన్ని మరిచిపోతున్నారనిపిస్తుంది.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-81471457491237782772012-09-12T11:02:52.716+05:302012-09-12T11:02:52.716+05:30కష్టే ఫలే మాస్టారు.. మీ సవరణకి ధన్యవాదములు. సరిచేస...కష్టే ఫలే మాస్టారు.. మీ సవరణకి ధన్యవాదములు. సరిచేసాను. మీరు చెప్పినది వంద శాతం నిజం. థాంక్ యు మాస్టారు.
@ కాయల నాగేంద్ర గారు.. బాగున్నారండీ!
మీ స్పందనకి ధన్యవాదములు.మీరు చెప్పినది నిజమే నండీ!
@జలతారు వెన్నెల.. ఒక కోణం నుండి ఆలోచించకూడదు. మీరు చెప్పినది.. నిజమే!
కానీ అంత సున్నితత్వం నశించిపోయి..తనని తానూ హిన్సించుకోవడం భయం కల్గిస్తుంది. మనిషి ఎటువైపు నీ ప్రయాణం అనిపిస్తుంది. థాంక్ యు వెరీ మచ్!
మీ పోస్ట్లు రావడంలేదు. ఎందుకని.. ? వ్రాయండి.. వ్రాయండి.. వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-5245469604164046502012-09-12T10:57:01.620+05:302012-09-12T10:57:01.620+05:30రాజ్ కుమార్..మీ స్పందనకి థాంక్ యు! మీ అభిప్రాయంతో....రాజ్ కుమార్..మీ స్పందనకి థాంక్ యు! మీ అభిప్రాయంతో.. నేను ఏకీభవిస్తాను. రకరకాల ప్రవ్రుట్టులకి స్పందించి..

కనుదోయి చెరువై.. రెప్పని దాటనివ్వని కన్నీటి చుక్కలెన్నో!
మౌనంగా,మూగగా వైదొలుగుతున్న సమయాలు ఎన్నెన్నో!

థాంక్ యు రాజ్ కుమార్.

@ సుభ ..బాగున్నారా.. మీ పోస్ట్లు మిస్ అవుతున్నాను. మిస్ చేస్తున్నాను కూడా.. సిస్టం అంటుకుంటే ఇంట్లో ఊరుకోవడం లేదు. ఇక్కడే నా ఉత్షాహం దాగి ఉందని చెపితే వినిపించుకోరు.
మీ స్పందనకి ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-15104241071895602532012-09-12T10:51:50.580+05:302012-09-12T10:51:50.580+05:30svk రమేష్ గారు.. సున్నితత్వం కోల్పోయి బ్రతకడం కాదం...svk రమేష్ గారు.. సున్నితత్వం కోల్పోయి బ్రతకడం కాదండీ హింసా ప్రవ్రుత్తి పెరిగి పోతున్నందుకు భయపడుతున్నాం,బాధపదుతున్నాం. అందుకే విచారం. మీ స్పందనకి ధన్యవాదములు.
@రవిశేఖర్ గారు.. మీరు అన్ని విషయాల పై విశిదంగా వ్రాస్తున్నారు. మీకే ధన్యవాదములు చెప్పాలి. కళ్ళ ముందు జరిగే కొన్ని సంఘటనలు చూసి నా స్పందన ఇలా వ్రాస్తూ ఉంటానది. థాంక్ యు సర్!
@ మేరాజ్.. మీరన్నది నిజం. రక రకాల దృశ్య వాతావరణం మనసులపై ప్రభావం చూపుతుంది కదా!
పోస్ట్ మేచినందుకు థాంక్ యు వెరీమచ్!
వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-10113997578447895332012-09-11T22:47:47.927+05:302012-09-11T22:47:47.927+05:30నిజమే నండి.. కాని ఆవిడ అంతలా చేసిందంటే బలమైన కారణం...నిజమే నండి.. కాని ఆవిడ అంతలా చేసిందంటే బలమైన కారణం కూడా ఉండి ఉంటుందని నా నమ్మకం. మీరు ఎన్నుకునే టాపిక్స్ మీ టపాలు రాయడానికి చాలా బాగుంటాయి వనజగారు.

జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-79711052758292768712012-09-11T22:28:44.186+05:302012-09-11T22:28:44.186+05:30మంచి సబ్జెక్ట్ పైన రాసారు. కొందరు అంతేనండీ! వారిన...మంచి సబ్జెక్ట్ పైన రాసారు. కొందరు అంతేనండీ! వారిని ఎవ్వరూ మార్చలేరు. ఇలాంటి వాళ్ళకి పువ్వులు, పసిపిల్లల నవ్వులే కాదు కోయిల పాట కూడా విషాదంగా అనిపిస్తుంది.కాయల నాగేంద్రhttps://www.blogger.com/profile/06789718515243564649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-80041542307821359272012-09-11T15:57:31.628+05:302012-09-11T15:57:31.628+05:30ఒక చిన్న సవరణ సున్నితత్వం చచ్చిపోతోందా?, తగ్గిపోతో...ఒక చిన్న సవరణ సున్నితత్వం చచ్చిపోతోందా?, తగ్గిపోతోందా కాదండీAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-9407110817072923752012-09-11T11:20:09.330+05:302012-09-11T11:20:09.330+05:30రాజ్ కుమార్ గారి మాటే నా మాటాను..
మంచి టపాలు పెడుత...రాజ్ కుమార్ గారి మాటే నా మాటాను..
మంచి టపాలు పెడుతుంటారండీ మీరు అందర్నీ ఆలోచింపచేసేలా..సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-30297098206141616382012-09-11T07:01:16.286+05:302012-09-11T07:01:16.286+05:30:((((( హ్మ్మ్...
ఆమె ఆరోగ్యం బాగోలేని పరిస్థితులలో...:((((( హ్మ్మ్...
ఆమె ఆరోగ్యం బాగోలేని పరిస్థితులలో, ఆమెకు బాధ కలిగించేలా మాట్లాడటం భర్త తప్పు..ఆ స్తితిలో ఆవిడ కోపాన్నీ చూపించుకోడానికి వేరే ఆప్శన్ కనిపించి ఉండదు. ఏమీ చెయ్యలేని నిస్సహాయతే ఆవిడ చేత అలా ప్రవర్తింపచేసినట్టుంది.. విచారించాల్సిన విషయం అండీ.
సున్నితత్వం చూపిస్తే ఎక్స్ట్రాలు చేస్తున్నారూ, మరీ ఓవర్ చేస్తున్నారు అంటున్నారు ఇప్పుడు... ;( ;(రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-59308505699334503392012-09-11T06:24:27.039+05:302012-09-11T06:24:27.039+05:30వనజా, మీరు ఎంచుకున్న ఈ టాపిక్ చాలా పెద్దది స...వనజా, మీరు ఎంచుకున్న ఈ టాపిక్ చాలా పెద్దది సముద్రం కన్నా పెద్దది.
ముఖ్యంగా స్త్రీలలోనే సున్నితం నశించటం గమనార్హం . అయితే దానికి ఎన్నో మానసిక వత్తుడులు కారణం కావచ్చు.
మీరు సూచించిన ఇంకో విషయం పిల్లల విషయం ఇది అక్షరాలా నిజం, పిల్లలని మనమే అలా తయారు చేస్తున్నాము సందేహం లేదు.
చిన్నపుడు క్రైం కథలు చదివితే ఇలాంటివి అస్సలు జరుగుతాయా అనుకొనే వాళ్ళం. చందమామ కథలని ఎలా వదిలేసామో..మనశాంతి నీ వదిలేసాము.
వనజా.. ఇలాంటివి తీసుకొనే మీరే ఇంకొంచం విసిదంగా రాయండి.....మెరాజ్Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-38785606261462683762012-09-10T22:50:00.988+05:302012-09-10T22:50:00.988+05:30మంచి టాపిక్ పోస్ట్ చేసారు.ఈ రోజు ప్రపంచ ఆత్మహత్యల ...మంచి టాపిక్ పోస్ట్ చేసారు.ఈ రోజు ప్రపంచ ఆత్మహత్యల నిరోధ దినం.అలాగే మీరు చెప్పినట్లు సున్నితత్వం కనుమరుగుతున్న కాలం.మీరన్నట్లు సలహా కేంద్రాలు అవసరమని నా బ్లాగులో కూడా ఈ రోజు వ్రాసాను.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-60080692443381417712012-09-10T22:28:16.822+05:302012-09-10T22:28:16.822+05:30మనుషులు sense and sensitivity కోల్పోయి జీవిస్తున్న...మనుషులు sense and sensitivity కోల్పోయి జీవిస్తున్నారు. కొని తెచ్చుకున్న ఒత్తిళ్ళతో అసహజ ఆలోచనలతో మానసిక రోగులౌతున్నారు. సహజంగా సున్నితంగా స్పందిచగలిగితే జీవితాలెంత అందంగా సాగిపోతాయో కదా Anonymoushttps://www.blogger.com/profile/08550829451799394644noreply@blogger.com