tag:blogger.com,1999:blog-2931092560827431285.post2033522572456313345..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: అమ్మంటే - నాన్నంటేవనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-60529551583410405782018-05-08T03:50:18.107+05:302018-05-08T03:50:18.107+05:30ఈ పాటకి సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ఈ పాటకి సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి
VJhttps://www.blogger.com/profile/00615377448329987086noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-8003295690415287452012-06-03T21:31:50.306+05:302012-06-03T21:31:50.306+05:30రమేష్ గారు.. మంచి పాటని సహృదయం తో మెచ్చినందుకు ధన్...రమేష్ గారు.. మంచి పాటని సహృదయం తో మెచ్చినందుకు ధన్యవాదములు.
@ప్రిన్స్ ..గారు.. మంచి సాహిత్యం కల పాటలు చాలా ఉన్నాయి . మీ అంతా కాకపోయినా.. నేను కొన్ని పరిచయం చేద్దామని ప్రయత్నం. ధన్యవాదములు.
@బాలకృష్ణ రెడ్డి గారు.. పాట నచ్చినందుకు ధన్యవాదములు. చాలా సంతోషం.
@జలతారు వెన్నెల గారు.. పాటల కోసమే పుట్టినట్లు.. నేను మీరు కూడా..:) వినేయండీ..ధన్యవాదములు.
@రవి శేఖర్ గారు.. ఈ పాటకి "చంద్ర బోస్"గారు సాహిత్యం అందించారు. "కోటి" గారి స్వరకల్పన నాకు చాలా ఇష్టం.
పాట నచ్చినందుకు ధన్యవాదములు.
ఇంకొక విషయం .. క్రింద నేను "డివ్ షేర్ " లో షేర్ చేసిన పాట వినండి. "బిష్మిల్లా ఖాన్" మహనీయుని షెహనాయి స్వరాలు వినవచ్చు.జి కే వెంకటేష్ స్వరకల్పనలో.. వారు స్వరాలు అందించారు. ఆ పాట సాహిత్యం,సంగీతం వండర్ఫుల్ ..వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-36322437108260096782012-06-03T21:13:33.068+05:302012-06-03T21:13:33.068+05:30అద్భుతమైన సాహిత్యం.పాట రచయిత ఎవరండి.మంచి సంగీతం.అద్భుతమైన సాహిత్యం.పాట రచయిత ఎవరండి.మంచి సంగీతం.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-61091228874486402212012-06-03T09:09:44.779+05:302012-06-03T09:09:44.779+05:30ఇంతకు ముందు వినలేదండి. పాట బాగుంది వనజ గారు.ఇంతకు ముందు వినలేదండి. పాట బాగుంది వనజ గారు.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-78671607064359697742012-06-03T04:17:14.264+05:302012-06-03T04:17:14.264+05:30వనజవనమాలి గారు
మంచి సాహిత్యమున్న గీతాన్ని పరిచయం...వనజవనమాలి గారు
మంచి సాహిత్యమున్న గీతాన్ని పరిచయం చేసారు
మీ కవితా హృదయానికి జోహార్లుబాలకృష్ణా రెడ్డిhttps://www.blogger.com/profile/04230205129663741255noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-83974704298172527062012-06-03T04:03:12.156+05:302012-06-03T04:03:12.156+05:30wow song super gaa undiwow song super gaa undi♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-53308171098175976562012-06-03T03:34:26.110+05:302012-06-03T03:34:26.110+05:30వనజవనమాలి గారు! ప్రభాతంలో మొదటగా ఓపెన్ చెసినది మీబ...వనజవనమాలి గారు! ప్రభాతంలో మొదటగా ఓపెన్ చెసినది మీబ్లాగ్ అహా ఎమిభాగ్యము ఓ కమ్మని చక్కని పాట ఆడియో ఫైల్స్ గా ఇచ్చారు.మా నాన్నలకు బ్రహ్మముహుర్త సుప్రభాతములా వున్నది.Alapati Ramesh Babuhttps://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com