tag:blogger.com,1999:blog-2931092560827431285.post2426480306734761644..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: నా రీచార్జ్ రహస్యం వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-31342088357927107662013-07-29T20:36:14.588+05:302013-07-29T20:36:14.588+05:30Nirvana shatakam by sounds of isha ani YouTube lo ...Nirvana shatakam by sounds of isha ani YouTube lo vundi chala Baga vundi....Anonymoushttps://www.blogger.com/profile/00664151047884620067noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-45617897632900545222013-07-29T19:04:18.950+05:302013-07-29T19:04:18.950+05:30బాగున్నానండి వనజ గారు! ఈ మధ్య బాగా బిజీగా ఉండడంతో ...బాగున్నానండి వనజ గారు! ఈ మధ్య బాగా బిజీగా ఉండడంతో మీ చాలా పోస్ట్స్ మిస్ అయ్యాను. ఇప్పుడే మరో మూడు పోస్ట్స్ చదివాను. గంగా ప్రవాహం లాంటి మీ రచనా నైపుణ్యతను కమండలం లాంటి కామెంట్స్ లో ఇమడ్చలేను. అందుకే మౌనంగా ఆస్వాదిస్తున్నాను.
భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-11791697441355299512013-07-26T07:20:12.626+05:302013-07-26T07:20:12.626+05:30voleti గారు . ధన్యవాదములు voleti గారు . ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-21645777141115983142013-07-25T19:52:03.161+05:302013-07-25T19:52:03.161+05:30శారీరక వైకల్యాన్ని వైద్యులు తగ్గించగలరు. మానసిక వ...శారీరక వైకల్యాన్ని వైద్యులు తగ్గించగలరు. మానసిక వైకల్యాన్ని తగ్గించడానికి అధ్యాత్మిక శక్తి ఒక్కటే మార్గం..ఇందుకు మీ పోస్ట్ చక్కటి వుదాహరణ.. ధన్యవాదములు.. 99 శాతం నాస్తికులు రహస్యంగా దేవుణ్ణి కొలుస్తారు..
దైవం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళినా, వెళ్ళకపోయినా .. . ఏకాగ్రతతో మనకు నచ్చిన దైవాన్ని ధ్యానిస్తే... చక్కటి ఫలితాలు వస్తాయి... voletihttps://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-46744645987801801772013-07-25T19:02:03.577+05:302013-07-25T19:02:03.577+05:30బుజ్జి గారు typo ని మన్నించాలి మీరు చెప్పినట్లు చ...బుజ్జి గారు typo ని మన్నించాలి మీరు చెప్పినట్లు చిదానంద రూప శ్లోకం ఆరు స్టాంజా లు కల్గి ఉండటం వల్ల షట్కం అయింది. ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-67241829978070050742013-07-25T18:47:49.660+05:302013-07-25T18:47:49.660+05:30sravya గారు .. నాకు ఎన్నో సార్లు అలానే అనిపిస్తుంద...sravya గారు .. నాకు ఎన్నో సార్లు అలానే అనిపిస్తుంది. ప్రపంచంలో నాకు చాలా చాలా ఇష్టమైన ప్రదేశం. అక్కడ నాకు కల్గిన ఎన్నో అనుభూతులు వర్ణించలేనివి. ఎంతో మానసిక ఆలంబన కూడా.
మీ స్పందన కి ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-74265306202810606242013-07-25T18:43:31.574+05:302013-07-25T18:43:31.574+05:30భారతి గారు బావూన్నారా!? చాలా కాలం తర్వాత మీరు ఇలా ...భారతి గారు బావూన్నారా!? చాలా కాలం తర్వాత మీరు ఇలా కనిపించారు. ధన్యోస్మి. వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-70144935048610488652013-07-25T18:42:15.951+05:302013-07-25T18:42:15.951+05:30మాస్టారూ.. నిజంగా భాగ్యమేనండీ! ధన్యవాదములు మాస్టారూ.. నిజంగా భాగ్యమేనండీ! ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-38113335978450184292013-07-25T18:40:57.763+05:302013-07-25T18:40:57.763+05:30మంజు గారు థాంక్యూ సో మచ్మంజు గారు థాంక్యూ సో మచ్వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-67942686077404177422013-07-25T18:33:46.382+05:302013-07-25T18:33:46.382+05:30నిర్వాణషట్కం అని విన్నానండీ.నిర్వాణషట్కం అని విన్నానండీ.బుజ్జిhttps://www.blogger.com/profile/10243629312966415969noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-5871076563681479342013-07-25T16:22:55.060+05:302013-07-25T16:22:55.060+05:30nenu last 1 yr ga different health pbms thos suffe...nenu last 1 yr ga different health pbms thos suffer avutunnanu.
monna oka brahmin srisailam velli randi ani cheppadu.
entha bagundao srisailam.
naku ayte akkade settle ayi povali anipinchindiAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-50984540822011674652013-07-25T12:04:25.918+05:302013-07-25T12:04:25.918+05:30శివోహం శివోహం శివోహం ...
చాలా మంచి పోస్ట్ వనజ గారు...శివోహం శివోహం శివోహం ...
చాలా మంచి పోస్ట్ వనజ గారు. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-56405795115886932712013-07-25T11:45:37.808+05:302013-07-25T11:45:37.808+05:30స్వామిని దర్శించుకునే భాగ్యం కలిగింది. సంతసం.స్వామిని దర్శించుకునే భాగ్యం కలిగింది. సంతసం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-81510187409529945862013-07-25T11:01:58.305+05:302013-07-25T11:01:58.305+05:30 అందరికి అన్ని నచ్చాలని లేదులెండి వనజ గారు దేవుడే... అందరికి అన్ని నచ్చాలని లేదులెండి వనజ గారు దేవుడే అందరికి మంచోడు కాదుగా ఇక మన మెంత మన టపా లెంత చెప్పండి చక్కని టపా అండి చాలా బావుంది చెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-29142981792612189842013-07-25T06:26:02.217+05:302013-07-25T06:26:02.217+05:30 ధన్యోస్మి.. శ్యామలీయం గారు .
శివానందలహరి లో రెండ... ధన్యోస్మి.. శ్యామలీయం గారు .
శివానందలహరి లో రెండు శ్లోకాలని పరిచయం చేసినందుకు మరీ మరీ ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-48726508866882882632013-07-24T21:46:34.145+05:302013-07-24T21:46:34.145+05:30భలే వారే వనజగారూ,
ఎవరైనా నాస్తికులకు మీ టపా నచ్చక...భలే వారే వనజగారూ,
ఎవరైనా నాస్తికులకు మీ టపా నచ్చక వీకిరిస్తే, వారిని మీరే మన్నించవలసి యుంటుంది నిజానికి.

తప్పకుండా శ్రీశైలం వెళ్ళిరండి! శ్రీశంకరులు శివానందలహరిలో (50, 51వ శ్లోకాలలో) శ్రీశైలం మల్లన్నను ఇలా ప్రస్తుతిస్తున్నారు:

సంధ్యారంభ విజృంభితం శృతిశిరః స్థానాంతరాధిష్ఠితం
సప్రేమ భ్రమరాభిరామ మసకృత్ సద్వాసనా శోభితం
భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితమ్

భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్
మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణా చాదృతః
సత్పక్షస్సుమనోవనేషు స పునః సాక్షాన్మదీయే మనో
రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః

మీ శ్రీశైలయాత్ర సమస్తశుభాలనూ చేకూర్చుగాక!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com