tag:blogger.com,1999:blog-2931092560827431285.post2667446480991685885..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: కళ్ళ హెచ్చరిక వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-82548039139392444812012-04-15T11:18:42.440+05:302012-04-15T11:18:42.440+05:30Merej Fhatima gaaru.. Thank you very much madam. T...Merej Fhatima gaaru.. Thank you very much madam. Tappakundaa manchi paatalani parichayam chestaanu. inkaa chaalaa paatalu unnaayi. Thank you!!!!
@ Ramakrishna gaaru.. Thank you veru much.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-47840306947366520552012-04-15T10:47:53.876+05:302012-04-15T10:47:53.876+05:30ఈ టపా మీరు పబ్లిష్ చేసినప్పుడు వెంటనే కామెంట్ రాద్...ఈ టపా మీరు పబ్లిష్ చేసినప్పుడు వెంటనే కామెంట్ రాద్దామనుకున్నాను కాని కుదరలేదు . ఈ పాట నాకు నచ్చిన బెస్ట్ అఫ్ ది బెస్ట్ పాటలలో ఒకటండీ. చిత్రంలో ఈ పాట వచ్చే సందర్భం భారమైనది.. చాల moving గా వుంటుంది.. ఈ చిత్ర సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ అంధత్వాన్ని జయించిన వ్యక్తి ..తన సంగీతమే కాదు, తన సాహిత్యం కూడా బాగుంటుంది..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-22698793682044734062012-04-10T20:22:32.439+05:302012-04-10T20:22:32.439+05:30వనజ గారూ. Thank you. అద్భుతమైన సాహిత్యం పట్ల మీ ఇ...వనజ గారూ. Thank you. అద్భుతమైన సాహిత్యం పట్ల మీ ఇష్టం, మీ సాహిత్యాభిలాషని తెలియ చేస్తుంది. తప్పకుండా మీరు చెప్పిన లేబిల్ చూస్తాను. అప్పుడప్పడూ ఇలాంటి మలయమారుతం లాంటి పాటల్ని సంధిస్తూ ఉండండి..Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-78071303248691374842012-04-09T20:52:23.656+05:302012-04-09T20:52:23.656+05:30Ravishekhar gaaru..Thank you very much! sirivennel...Ravishekhar gaaru..Thank you very much! sirivennela garipaatala kosam naa blog lo "sirivennela shobha" choodandi. marinni patalu..untaayi.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-87765577003363770922012-04-09T20:25:47.019+05:302012-04-09T20:25:47.019+05:30shabbu .. Thank you very much. ilaati manchi paata...shabbu .. Thank you very much. ilaati manchi paatalani manaki parichayam chesina VBS mumbai ki yenno thanks cheppaali kadaa!వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-46485611772921331812012-04-09T18:33:52.400+05:302012-04-09T18:33:52.400+05:30Super Song... i like this song verymuch,,,, but, i...Super Song... i like this song verymuch,,,, but, i listned in male version,,, but ur Video was superbbb,,,, Thank you very much,,,
I relaxed a moment with this song.

Shabbu,KnrShabbuhttps://www.blogger.com/profile/11323468302248830053noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-44870026605107098482012-04-08T21:45:39.183+05:302012-04-08T21:45:39.183+05:30Meraj Fathima .. గారు.. ఈ చిత్రం గురించిన వివరాలు...Meraj Fathima .. గారు.. ఈ చిత్రం గురించిన వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదములు. నేను చిత్రం చూడలేదు. ఈ రోజే చూసే ప్రయత్నం చేస్తాను. నాకు ఎప్పుడు పాటలే పరిచయం.సాహిత్యం సంగీతం నచ్చితే పదే పదే వింటూ ఉంటాను.ఈ పాట పట్ల నా ఫీలింగ్ అందుకే ఎక్స్ ప్రెస్ చేయలేదు. లవ్లీ సాంగ్.

మీకు వీలయితే నాకు నచ్చిన హిందీ పాటలు అన్న లేబిల్ లో ఉన్న పాటలు అన్నీ చూడండి. మీకు తప్పకుండా నచ్చుతాయి. ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-90456507979461761982012-04-08T21:23:03.149+05:302012-04-08T21:23:03.149+05:30Ek Man Tha Mere Paas Woh Ab Khone Laga Hai...
&quo...Ek Man Tha Mere Paas Woh Ab Khone Laga Hai...
"Jeeti Hoon Tujhe Dekh Ke Marti Hoon Tumhi Pe...."
"Tum Ho Jahan Saajan Meri Duniya Hai Wahin Pe"
అద్భుతమైన పాట వనజ గారూ. ఈ పాట రచన సంగీతం రెండూ రవీందర్ జైన్ గారు చేసారు. రెండిటికి కూడా ఆయనకు ఫిలిం ఫేర్ అవార్డు లభించింది. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటి మరియు ఉత్తమ చిత్రం అవార్డులు కూడా లభించాయి. గాయని హేమలత గారి గాత్రం అద్భుతం. song is really soul stirring. మీ అభిరుచి అభినందనీయం.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-62417526927901038132012-04-08T19:03:01.217+05:302012-04-08T19:03:01.217+05:30Jaya gaaru.. Thank you very much.Jaya gaaru.. Thank you very much.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-27615010951023550022012-04-08T17:52:36.792+05:302012-04-08T17:52:36.792+05:30చాలా మంచి పాటండి. ఏనాటికీ మర్చిపోలేను. మనసులో ముద్...చాలా మంచి పాటండి. ఏనాటికీ మర్చిపోలేను. మనసులో ముద్ర పడిపోయిన పాటిది. చాలా బాగా చెప్పారు.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-38821918570807157172012-04-08T09:19:16.043+05:302012-04-08T09:19:16.043+05:30జలతారు వెన్నెల గారు మీరు ఈ పాట పట్ల యెంత ఫీల్ అయ్...జలతారు వెన్నెల గారు మీరు ఈ పాట పట్ల యెంత ఫీల్ అయ్యారో..మీ వ్యాఖ్య చెబుతుంది. కొన్ని చిత్రాలు,కొన్ని పాటలు మన మనసులపై బలమైన ముద్ర వేసి వెళతాయి.వాటిని మన మిత్రులందరితో పంచుకోవడం బాగుంటుందని నా ఉద్దేశ్యం. ఇలా ఎవరో ఒకరు.. చూసి అబ్బ..యెంత మంచి పాటో! అని అనుకుంటే సంతోషం.
ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-39180957346541153922012-04-08T02:47:50.290+05:302012-04-08T02:47:50.290+05:30వనజ గారు..మీరు కామెంట్స్ accept చెయ్యడం నాకెంతో సం...వనజ గారు..మీరు కామెంట్స్ accept చెయ్యడం నాకెంతో సంతోషంగా ఉంది.
నా చిన్నప్పుడు దూరదర్షన్ tv లో హిందీ సినిమాలు ప్రతి ఆదివారం ఒకటి ప్రసారం చేసేవారు.ఆణిముత్యాల్లంటి ఎన్నో సినిమాలు అప్పుడు చూసాను హిందీ లో.అందులో నాకు ఇప్పటికి గుర్తు ఉండిపోయిన కొన్ని సినిమాలలో ఇది ఒకటి. అసలు ఈ పాట గురించి ప్రస్తావించి నా చిన్నప్పటి రోజులు గుర్తుచేసారు నాకు. ఆ సినిమా చూసి రాత్రి అంతా ఏడ్చాను నేను. song ఒక్కటే కాదు touching,entire movie is so touching!Tragedy మూవీ కదా..కాని superb song అండి!జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-57835013306889207412012-04-08T00:26:01.502+05:302012-04-08T00:26:01.502+05:30Balu .. Thank you very much. song nacchinanduku ch...Balu .. Thank you very much. song nacchinanduku chaalaa santOsham

@ Rajee gaaru.. Thank you very much.
paata nacchinanduku dhanyavaadamulu.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-36841020968944526022012-04-07T23:09:23.018+05:302012-04-07T23:09:23.018+05:30వనజవనమాలి గారూ.. కామెంట్స్ Accept చేస్తున్నందుకు థ...వనజవనమాలి గారూ.. కామెంట్స్ Accept చేస్తున్నందుకు థాంక్సండీ..
మంచి పాట పరిచయం చేశారు..
ఈ పాట నా హిందీ సాంగ్స్ బ్లాగ్ లో కూడా పెట్టాలి!రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-44208562267681639012012-04-07T22:33:38.415+05:302012-04-07T22:33:38.415+05:30!! వనజవనమాలి !!గారు పాట చాలా బాగుంది అండి.. మనసు ...!! వనజవనమాలి !!గారు పాట చాలా బాగుంది అండి.. మనసు ఒక మనసుని ప్రేమించినప్పుడు మదిలో కలిగే బావలు ఎలా ఉంటాయో బాగా చెప్పారు... మీరు కామెంట్స్ అల్లౌ చేసినందుకు చాలా సంతోషము అండి...♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.com