tag:blogger.com,1999:blog-2931092560827431285.post2773164583209345402..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: బ్లాగర్ల సమావేశం-అనుభూతి పుష్ప గుచ్చంవనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-20983008714100984132012-04-08T00:23:24.687+05:302012-04-08T00:23:24.687+05:30ధన్యవాదములు ..రవి శేఖర్ గారు. ఈ సారి బ్లాగర్స్ సమ...ధన్యవాదములు ..రవి శేఖర్ గారు. ఈ సారి బ్లాగర్స్ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు తెలియపరుస్తాము.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-34389376742243052202012-04-07T22:03:41.155+05:302012-04-07T22:03:41.155+05:30బ్లాగర్ల సమావేశం వివరాలు బాగున్నాయి.నేను డిసెంబర్ ...బ్లాగర్ల సమావేశం వివరాలు బాగున్నాయి.నేను డిసెంబర్ 10,2011 hyderaabaad బ్లాగర్ల సమావేశం లో పాల్గొన్నాను.మీరు ఈ సారి ఎప్పుడు నిర్వహించినా వస్తాను.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-49258102439784262052012-01-18T11:13:09.320+05:302012-01-18T11:13:09.320+05:30వనజ గారూ...
విజయవాడ బ్లాగర్ల సమావేశం గురించి బానే...వనజ గారూ...
విజయవాడ బ్లాగర్ల సమావేశం గురించి బానే రాసారు, కాని సమావేసానికి 20 మంది వచ్చారు. వారిలో 15 మంది బ్లాగర్లున్నారు.
కళాసాగర్
ఎడిటర్, 64 కళలు డాట్కాంKalasagarhttps://www.blogger.com/profile/04703870884775816397noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-67753975104192878602012-01-14T22:44:30.222+05:302012-01-14T22:44:30.222+05:30మీవల్ల అలాంటి సమావేశం ఒకటి విజయవాడ లో జరిగింది అని...మీవల్ల అలాంటి సమావేశం ఒకటి విజయవాడ లో జరిగింది అని తెలుసుకోన్నాను. అలాగే సమావేశ వివరాలూ తెలుసుకున్నాను. జంకు లేకుండా అలాంటి సమావేశాలకి హాజరు అవటం చాలా సంతోషకర విషయం.Rajhttps://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-44827667650023767282012-01-14T22:32:32.217+05:302012-01-14T22:32:32.217+05:30సమావేశ విశేషాలు బాగా రాశారు. ఎక్కువమంది బ్లాగర్లు ...సమావేశ విశేషాలు బాగా రాశారు. ఎక్కువమంది బ్లాగర్లు రాకపోవడం బాధాకరమే. వచ్చేసారికైనా ఆ ప్రాంతంలో ఉన్న బ్లాగర్లు ఎక్కువమంది వస్తారని ఆశిస్తున్నాను.

రహ్మాన్ గురించి మీరు చెప్పిన విషయాలు అక్షర సత్యాలు :-)Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-22299953565976786502012-01-14T13:59:43.522+05:302012-01-14T13:59:43.522+05:30asalu chinna, pedda yenduku?andaram mana hrudayam ...asalu chinna, pedda yenduku?andaram mana hrudayam loni maatalu panchukuntunnamu antegaa....manchi vishayaalu andinchaaru..thnxశశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-2635926536164975292012-01-14T13:40:39.545+05:302012-01-14T13:40:39.545+05:30జ్యోతిర్మయి..గారు..ధన్యవాదములు.
@ బులుసు.గారు.. చా...జ్యోతిర్మయి..గారు..ధన్యవాదములు.
@ బులుసు.గారు.. చాలా సంతోషం సర్..ధన్యావాదములు.
@రామ కృష్ణ గారు.. ధన్యవాదము..అండీ..మీ ప్రాంరం వారు అందరూ కూడా..అలాగే ప్రయత్నం చేయండి.బాగుంటుంది !!
@ చిన్ని గారు.. నిజంగానే మీరు వస్తారని ఎడుచూసాను.ఈ సారి తప్పక రండీ!!! మనం ఎపుడైనా కలిసే ఉంటాం లెండి.
ధన్యవాదములు.
@ రమణ డాక్టర్ గారు.. చాలా సంతోషం ..అండీ..ధన్యవాదములు. ఎక్స్ రే అంటే.. సాహిత్యం పట్ల మంచి కమిట్మెంట్ ఉన్న సంస్థ.
@ కష్టే ఫలే గారు ..త్వరలో..ఏర్పాటు చేయండి. వీలయితే మేము వస్తాం.
@ దుర్గేశ్వర గారు.. మళ్ళీ మళ్ళీ ఇలాటి సమావేశాలు జరుగు తుంటాయి కదా! ఈ సారి తప్పకుండా రండి. ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-47259446353782513102012-01-14T12:47:22.739+05:302012-01-14T12:47:22.739+05:30బాగుంది . మీసమాచారం. వద్దామనుకున్నా వీలుకాలేదు యాగ...బాగుంది . మీసమాచారం. వద్దామనుకున్నా వీలుకాలేదు యాగంగూర్చి జరుగుతున్న సమావేశాలతోdurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-17169479618334414862012-01-14T04:22:24.212+05:302012-01-14T04:22:24.212+05:30మేమెప్పుడు పెట్టుకుంటామో. బాగున్నాయ్ సంగతులు.మేమెప్పుడు పెట్టుకుంటామో. బాగున్నాయ్ సంగతులు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-23824051092631305502012-01-13T23:35:23.043+05:302012-01-13T23:35:23.043+05:30విశేషాలు చక్కగా రాశారు.
కానీ.. ఎక్స్ రే సమావేశా...విశేషాలు చక్కగా రాశారు.
కానీ.. ఎక్స్ రే సమావేశాలేంటి?
అర్ధం కాలేదండి.y.v.ramanahttps://www.blogger.com/profile/02066616310441655178noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-20664180118289020302012-01-13T22:55:37.238+05:302012-01-13T22:55:37.238+05:30"నేను బ్లాగర్ల సమావేశం అనగానే చాలా ఊహించుకున్..."నేను బ్లాగర్ల సమావేశం అనగానే చాలా ఊహించుకున్నాన స్త్రీ బ్లాగర్ లు అందరు తప్పకుండా వస్తారని..వారితో.. చక్కగా.. బ్లాగ్ ముచ్చట్లు చెప్పుకోవాలని..ఇంకా.. కొన్ని విషయాలు పంచుకోవాలని ( రహస్యం ..వచ్చే బ్లాగర్ ల సమావేశం వరకు దాచి పెడతాను) ఎంతగా అనుకున్నానో!"
అయితే మీ విశేషాలు వినడానికి నెక్స్ట్ మీటింగ్ కి వస్తామండీ :-)సమావేశం అయ్యాక తెలిసిందండీ విజయవాడ బ్లాగర్లు అంత కలసినట్లు .గతం లో నేను కూడా కొల్లూరి గారి ఆహ్వానం మేర ఎక్స్-రే సమావేశాలకు వచ్చాను.ఎక్కడో అక్కడ కలసే వుంటాము అనుకుంటానుHima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-18503338227582495112012-01-13T22:20:41.473+05:302012-01-13T22:20:41.473+05:30ఇలా అందరూ కలవటం బాగుందండీ.ఇలా అందరూ కలవటం బాగుందండీ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-67501168413065307792012-01-13T22:09:11.989+05:302012-01-13T22:09:11.989+05:30ఆలస్యం గా వచ్చినా, సమావేశ విశేషాలు బాగా చెప్పారు. ...ఆలస్యం గా వచ్చినా, సమావేశ విశేషాలు బాగా చెప్పారు. సంతోషం.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-14415636309734876602012-01-13T22:01:32.881+05:302012-01-13T22:01:32.881+05:30మీ పుష్పగుచ్ఛం గుబాళిస్తోందండీ..మీ పుష్పగుచ్ఛం గుబాళిస్తోందండీ..జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.com