tag:blogger.com,1999:blog-2931092560827431285.post2944092948201800689..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: పులి -ఆడపులివనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-88440290651598895742011-12-24T18:42:29.611+05:302011-12-24T18:42:29.611+05:30మురళీ గారు.. ధన్యవాదములు. త్వరగా.. ఇందిరా జీ గుర...మురళీ గారు.. ధన్యవాదములు. త్వరగా.. ఇందిరా జీ గురించి పోస్ట్ వ్రాయండి. ఎదురు చూస్తూ ఉంటాను. <br />@ సుభా..గారు బాల్యంలోకి వెల్లిపోయారా ? యెంత బాగుంటుందో కదండీ!!<br />@ రాఫ్ఫ్సున్ .. ధన్యవాదములు. వృద్దాప్యం బాల్యం కాదు . అనుభవాల సారం . అందుకే వాళ్ళు కల్లాకపటం లేకుండా.. స్వచ్చంగా ఉండాలని.. వారి శక్తి యుక్తులు సన్నగిల్లి ఉంటాయి కాబట్టి..వారిని పిల్లలుగా చూసుకోవాలని చెప్పడమే వృద్దాప్యం ని రెండో బాల్యం అని అంటారని నేను అనుకుంటాను. <br />@ కష్టేఫలే..గారు.. ధన్యవాదములు. నిజంగా బాల్యం మళ్ళీ తిరిగి రాదు..కదండీ! భగవంతుడు వరమిచ్చి ఏమైనా కోరుకోమంటే..నేను నా బాల్యాన్ని తిరిగి ఈయమని అడుగుతాను. <br />@ రసజ్ఞ.. మీ చిత్రం యెంత బాగుందో! అమ్మో..మళ్ళీ పులిని చూడటమే! చిన్నప్పటి ధడుపే ఇంకా పోలేదు. ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-65840362490367606622011-12-24T17:10:52.497+05:302011-12-24T17:10:52.497+05:30వనజవనమాలి గారు మీ బాల్యం గురించి బాగా రాశారు. నేను...వనజవనమాలి గారు మీ బాల్యం గురించి బాగా రాశారు. నేను ఇందిరాగాంధీ నీ చూశాను . ఆమె గురించి రాయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానుbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-88175624469199737892011-12-24T15:50:22.855+05:302011-12-24T15:50:22.855+05:30మళ్ళీ పరిగెత్తుకుని వచ్చిందండీ నా బాల్యం.. మీరు చె...మళ్ళీ పరిగెత్తుకుని వచ్చిందండీ నా బాల్యం.. మీరు చెప్తున్నది చదూతుంటే..చాలా బాగుందండీ..సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-64434969927986293192011-12-24T13:54:31.773+05:302011-12-24T13:54:31.773+05:30బాగుందక్కా..నీ బాల్యం......అందరు తిరిగిరాదు అంటున్...బాగుందక్కా..నీ బాల్యం......అందరు తిరిగిరాదు అంటున్నారు కాని...వ్రుధాప్యం కుడా బాల్యమే అంటారుగా ....అంటే మళ్ళి వస్తుంది అనే కదా..!!! ఏంటో నాకు చాలా విషయాలు అర్ధమే కావట్లేదు .....ప్చ్PALERUhttps://www.blogger.com/profile/15609857267999737961noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-14660711823196046242011-12-24T04:12:45.755+05:302011-12-24T04:12:45.755+05:30చిన్న తనం చలా బాగుంటుంది, మరి తిరిగిరాదుచిన్న తనం చలా బాగుంటుంది, మరి తిరిగిరాదుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-18748871087119913482011-12-24T01:33:23.504+05:302011-12-24T01:33:23.504+05:30బాగుందండీ! మీరొక్కసారి బ్యాంకాక్ పులి దేవాలయానికి ...బాగుందండీ! మీరొక్కసారి బ్యాంకాక్ పులి దేవాలయానికి వెళ్ళాలి అయితే అక్కడ మనం గోసాలలలో గోవుల్ని పెంచినట్టు పులుల్ని పెంచుతారు. మనుషుల మధ్యలో తిరుగుతూ ఉంటాయి!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.com