tag:blogger.com,1999:blog-2931092560827431285.post3076294313189213424..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: మిల్తీ హై జిందగీ మై మోహబ్బత్ కభీ కభీవనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-10496579171814286242012-06-13T16:09:11.133+05:302012-06-13T16:09:11.133+05:30"వసంతం గవాక్షం రోజు తెరుచుకోదు"
చాలా బా..."వసంతం గవాక్షం రోజు తెరుచుకోదు"

చాలా బాగా సరిపోయింది.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-85264966244052164352012-06-12T20:46:58.521+05:302012-06-12T20:46:58.521+05:30జలతారు వెన్నెల గారు..పాట నచ్చినందుకు ధన్యవాదములు.@...జలతారు వెన్నెల గారు..పాట నచ్చినందుకు ధన్యవాదములు.@మాలా కుమార్ గారు.. అబ్బ ఎంత మంచి వారు. పాటని మెచ్చుకున్నందుకు ధన్యవాదములు.
నాకిష్టమైన పాటలు చాలా ఉన్నాయి. నా పాటల పొడి నుండి అప్పుడప్పుడు తీస్తూ ఉంటాను. వినిపెట్టి మెచ్చుకోవాలి:)
SNKR ..గారు బహూత్ షుక్రియా.. థాంక్ యు!ధన్యవాదములు.
జై గారు థాంక్ యు ఒన్స్ అగైన్.
శ్రీ గారు..థాంక్ యు వేరి మచ్. మీ కామెంట్ పొరబాటున డిలీట్ అయిపొయింది సారే..అండీ!
సాహిత్యం సరి చేసినందుకు చాలా చాలా ధన్యవాదములు. ఈ సారి మీ సలహా తీసుకుని అనువాదం పోస్ట్ చేస్తాను. హెల్ప్ చేయాలి మరి.:)
ఒక మాట . నేను హిందీ పెద్దగా నేర్చుకోలేదు. వింటూ నేర్చుకున్నదే! అలాగే హిందీ పాటలు వింటూ ఆ పాటలు అర్ధం చేసుకోవడానికి నేర్చుకున్నది. అందుకని నా ట్రాన్స్ లేట్ లో తప్పులు ఉంటాయి కూడా.
సరి చేసిన మిత్రులందరికీ ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-14402359676143941022012-06-12T15:21:06.014+05:302012-06-12T15:21:06.014+05:30@మాలా కుమార్:
Hindi Song: Milati Hai Zindagi Mein ...@మాలా కుమార్:
Hindi Song: Milati Hai Zindagi Mein Mohabbat
Movie or Album: Aankhen (1968)
Singer(s): Lata Mangeshkar
Music Director(s): Ravi
Lyricist(s): Sahir Ludhianvi

http://www.hindilyrics.net/lyrics/of-Milati%20Hai%20Zindagi%20Mein%20Mohabbat.htmlJai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-69082421302205952912012-06-12T12:31:55.248+05:302012-06-12T12:31:55.248+05:30అబ్బో ఎక్కడెక్కడి మంచి పాటలు ఏరిపెడుతున్నారండి . ఈ...అబ్బో ఎక్కడెక్కడి మంచి పాటలు ఏరిపెడుతున్నారండి . ఈ పాట బినాకా గీత్ మాలా లో అనుకుంటా చాలా సార్లు విన్నాను కాని సినిమా పేరు తెలీదు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-84553677319624715272012-06-12T07:26:48.964+05:302012-06-12T07:26:48.964+05:30వహ్వా! వహ్వా!
క్యా బోల్ హై!
క్యా తర్జుమా హై!
వుర...వహ్వా! వహ్వా!
క్యా బోల్ హై!
క్యా తర్జుమా హై!

వుర్దూలో అలా అనాలని విన్నాను, అందుకే అలా అన్నాను. :)
పోతే, మన తెలుగులో... బాగుందండి, నాకు ఇష్టమైన పాట ఇది, బినాకాగీత్ రేడియో సిలోన్లో వినేవాడిననుకుంటా.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-80901435649427346402012-06-11T23:04:36.940+05:302012-06-11T23:04:36.940+05:30is zamaane mein is mohabbat ne
kitne dil tode kit...is zamaane mein is mohabbat ne
kitne dil tode kitne ghar phoonke
jaane kyon log muhabbat kiyaa karte hain
dil ke badle dard-e-dil liyaa karte hain
jaane kyon log muhabbat kiyaa karte hainజలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-59980383685434026152012-06-11T18:40:26.876+05:302012-06-11T18:40:26.876+05:30జై..గొట్టిముక్కల .. మళ్ళీ ఒకసారి అనువాదం సరి చూసుక...జై..గొట్టిముక్కల .. మళ్ళీ ఒకసారి అనువాదం సరి చూసుకుంటాను. మీరు చెప్పినదే సరి అయినది కావచ్చు. థాంక్ యు!వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-87996998153537385492012-06-11T18:23:37.124+05:302012-06-11T18:23:37.124+05:30"Khulate NahiiN Hani Roz Dariche Bahaar Ke&qu..."Khulate NahiiN Hani Roz Dariche Bahaar Ke"

మీరు తర్జుమా చేసిన "సముద్రం అనే ఒడ్డున రోజు వసంతం ఉండదు" దీనికి సరిపోదు.

"వసంత ద్వారం ఎప్పుడో తప్ప తెరుచుకోదు" అనేది కొంత బెటరు.

నేను కవిని కాను; మీరు ఈ భావాన్ని నాకంటే ఎన్నో రెట్లు బాగా చెప్పగలరు. I am only pointing out the mis-match.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.com