tag:blogger.com,1999:blog-2931092560827431285.post3211062384336532398..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: హరివిల్లువనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-38053347989122616042012-05-22T08:42:37.159+05:302012-05-22T08:42:37.159+05:30ఉమా దేవి గారు.. ధన్యవాదములు. రంగులు అద్దుకోవాలి. ర...ఉమా దేవి గారు.. ధన్యవాదములు. రంగులు అద్దుకోవాలి. రంగుల కళలు సృష్టించాలి. రంగుల కలలు కనడం నాకు ఇష్టమైన వ్యాపకం అండీ!
అందుకే మా "హరివిల్లు" అందంగా ఉంటుంది.అండీ :)
@భాస్కర్ గారు. మీరన్నట్లు నాకు ఆశ్చర్యం అనిపించింది. సంభాషణల్లో ,కథ లలో .ఎలాగు ఇంగ్లీష్ తప్పడంలేదు. అప్పుడప్పుడు..ఇంగ్లీష్ పదాలని వాడుతున్నాం.కానీ కవితల్లో రావడం నాకు ఇష్టం ఉండదు. అనంతమైన భాషా సంపద మనకి ఉంది.మన భాషని మనం గౌరవించుకోవాలి . మంచి విషయాన్ని నాకు సున్నితంగా గుర్తు చేసారు. మరి మరే ధన్యవాదములు. సరి చేసాను .
థాంక్ యు వేరి మచ్!!
@ శ్రీ గారు. నమస్తే! అందమైన కవితలు అల్లే మీ కవి హృదయం "హరి విల్లు"ని మెచ్చినందుకు ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-49076918971526786612012-05-22T08:35:18.923+05:302012-05-22T08:35:18.923+05:30ప్రిన్స్ .. థాంక్ యు వేరి మచ్.
@పల్లా కొండలరావు గ...ప్రిన్స్ .. థాంక్ యు వేరి మచ్.
@పల్లా కొండలరావు గారు.. ధన్యవాదములు. జీవన హరివిల్లు రంగులు నింపడం మన చేతుల్లో పని కూడా!
@జలతారు వెన్నెల గారు.. ధన్యవాదములు.
@జ్యోతిర్మయి గారు ధన్యవాదములు. బావున్నారా? బిజీ సమయాల్లో కూడా తీరిక చేసుకుని వచ్చి మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-46961883323276251112012-05-22T08:30:45.889+05:302012-05-22T08:30:45.889+05:30కష్టేఫలె గారు ..ధన్యవాదములు.
@ Meraj Fhatima ..గార...కష్టేఫలె గారు ..ధన్యవాదములు.
@ Meraj Fhatima ..గారు బావున్నారా? మీ ఆత్మీయ స్పందనకి ధన్యవాదములు.
@ జై గొట్టిముక్కల..గారు..హరివిల్లు ..బాగుంది అని చెప్పినందుకు ధన్యవాదములు.
@ the tree గారు మీ స్పందనకి నా ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-38986171161122972852012-05-22T00:35:06.685+05:302012-05-22T00:35:06.685+05:30జీవితం ఓ రంగుల ప్రపంచం...
రంగుల హరివిల్లులా తీర్చి...జీవితం ఓ రంగుల ప్రపంచం...
రంగుల హరివిల్లులా తీర్చి దిద్దుకుంటే...
మీ చిత్రం లాగే ఎపుడూ కంటికి ఇంపుగానే ఉంటుంది వనజ గారూ!
@శ్రీ.శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-41201977631991253052012-05-21T22:55:18.708+05:302012-05-21T22:55:18.708+05:30ఒక నిముషం నమ్మలేదు. మీ కవితల్లీ ఆంగ్ల పదాలా అని!
...ఒక నిముషం నమ్మలేదు. మీ కవితల్లీ ఆంగ్ల పదాలా అని!

రంగుకోభావం పలికారు; బావుంది. కలర్‌ఫుల్ రెయిన్బో లా సూపర్బ్‌గా ఉంది :)Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-82024574091251636012012-05-21T22:48:23.425+05:302012-05-21T22:48:23.425+05:30సప్తవర్ణాల కళంకారీ అద్దకమలదిన మీ కవితా హరివిల్లున ...సప్తవర్ణాల కళంకారీ అద్దకమలదిన మీ కవితా హరివిల్లున రంగులద్దిన విశేషణాలు సరికొత్త విశేషమే. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-81563747796451209752012-05-21T20:28:20.661+05:302012-05-21T20:28:20.661+05:30హరివిల్లులోని వర్ణాలతో జీవనసరళిని కలిపి అందంగా ఆవి...హరివిల్లులోని వర్ణాలతో జీవనసరళిని కలిపి అందంగా ఆవిష్కరించారు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-10550352260522990432012-05-21T19:57:15.836+05:302012-05-21T19:57:15.836+05:30Too good!Too good!జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-84747166209561403232012-05-21T17:42:19.770+05:302012-05-21T17:42:19.770+05:30హరివిల్లు లోని ఏడు రంగులు కలిస్తే వచ్చే తెలుపు లా ...హరివిల్లు లోని ఏడు రంగులు కలిస్తే వచ్చే తెలుపు లా మనసు స్వచ్చంగా ఉంటే అపుడే జీవితం హరివిల్లులా ఆనందం గా వెల్లి విరుస్తుంది. కవిత బాగుంది వనజ గారూ !పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-54956538553849944152012-05-21T16:39:15.144+05:302012-05-21T16:39:15.144+05:30Wow Super Andi Vanja GaaruWow Super Andi Vanja Gaaru♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-33230528394072208682012-05-21T14:58:02.326+05:302012-05-21T14:58:02.326+05:30అవే రంగుల కళలు.. రంగుల కలలు-
rangula kavitha,
nic...అవే రంగుల కళలు.. రంగుల కలలు-
rangula kavitha,
niceభాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-54445034510237253832012-05-21T13:03:40.340+05:302012-05-21T13:03:40.340+05:30చిత్రం అమోఘం.చిత్రం అమోఘం.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-85843603984504054642012-05-21T10:44:34.794+05:302012-05-21T10:44:34.794+05:30vanaja gaaroo kavitha loni anni rangulu kalasi...vanaja gaaroo kavitha loni anni rangulu kalasi manasuni harivillu chesthunnaei kavitha chala bagundiMeraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-62657362808261666142012-05-21T05:15:29.764+05:302012-05-21T05:15:29.764+05:30అద్భుతం ఆవిష్కరించారుఅద్భుతం ఆవిష్కరించారుAnonymousnoreply@blogger.com