tag:blogger.com,1999:blog-2931092560827431285.post3331313616264598058..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: డాలర్ ల ఆకలి...వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-89667102708136646802011-11-14T21:27:00.785+05:302011-11-14T21:27:00.785+05:30జ్యోతిర్మయి గారు ధన్యవాదములు . @ మురళీ గారు మీ అభి...జ్యోతిర్మయి గారు ధన్యవాదములు . @ మురళీ గారు మీ అభిప్రాయమే నా అభిప్రాయం కూడా. స్పందించినందుకు ధన్యవాదములు.అండీ !వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-39182335738849670752011-11-14T21:02:10.017+05:302011-11-14T21:02:10.017+05:30ఒక దగ్గర కలిసున్న తరువాత అభిమాన౦గా కలసిపోతాం వనజ గ...ఒక దగ్గర కలిసున్న తరువాత అభిమాన౦గా కలసిపోతాం వనజ గారూ..కొంత సమయం పడుతుందంతే..మీ తల్లి ప్రేమ హృదయాన్ని కదిలించింది. నా టపా చూసి స్పంది౦చారా..మీ అభిమానానికి ధన్యవాదాలుజ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-926647828613432712011-11-14T12:50:16.034+05:302011-11-14T12:50:16.034+05:30వనజవనమాలి గారు బాగా రాశారు మనకు అందుబాటులో ఉన్న వా...వనజవనమాలి గారు బాగా రాశారు మనకు అందుబాటులో ఉన్న వాటి విలువ తెలియదంటారు ఇక్కడ పేదరికం వంటి సమస్యలు ఎన్ని ఉన్న ఇక్కడ జీవితంలో ఉన్న తృప్తి సంతోషం డాలర్లలో ఉండదు . కొద్ది కాలం డబ్బు కోసం విదేశాలకు వెళ్ళ వచ్చు కానీ జీవితమంతా ఇక్కడి వారిని వదిలి అక్కడ బతకడం వద్దు అనేది నా అభిప్రాయం. జూబ్లి హిల్స్ లో విదేశాల్లో పిల్లలు ఉన్న్న తల్లి తండ్రులు ఓ సంఘాన్ని పెట్టుకున్నారు కనీసం ఒకరికొకరు పళ్లల గురించి మాట్లాడుకోవచ్చుbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-11523442867092912582011-11-14T10:53:12.065+05:302011-11-14T10:53:12.065+05:30రసజ్జ్ఞ.... తల్లి మనసు అంతే కదా! బిడ్డలు ఏం తింటున...రసజ్జ్ఞ.... తల్లి మనసు అంతే కదా! బిడ్డలు ఏం తింటున్నారా!ఎలా ఉన్నారు.. అనే తలపోస్తారు. ఎలా ఉంటారో అని అనుక్షణం బెంగపడతారు. అమ్మ ప్రేమ అమ్మ అయితే తెలుస్తున్దోయి. అమ్మని విసుక్కోకు. స్పందిన్చినందులకు ధన్యవాదములు .

@ రాజ్.. మీరు క్లుప్తంగా వ్యాఖ్య వ్రాస్తారు.అలాంటిది ఎంత స్పందించి ఉంటె.. ఇలా మీ స్పందనని తెలియ జేసారో.. గమనించి .. చాలా సంతోషం. ధన్యవాదములు.

@ షబ్బు.. నిజమే కదా! నిజంగా మాతృ దేశం కన్నా,మాతృ ప్రేమ కన్నా జగాన వేరొక మిన్న ఉండునా !? నా బ్లాగ్ నిత్యం చూస్తున్నందుకు ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-69202796122028152532011-11-14T08:13:44.442+05:302011-11-14T08:13:44.442+05:30మీ మాతృ హృదయాన్ని చక్కగా ఆవిష్కరించారు. దూరాన ఉన్న...మీ మాతృ హృదయాన్ని చక్కగా ఆవిష్కరించారు. దూరాన ఉన్న మీ అబ్బాయి యోగక్షేమాలు, బాగోగులూ, పదే ఇబ్బందులూ.. ఒక తల్లి కి తన కొడుకు మీద ప్రేమ ఎంతగో ఉంటుందో హృదయం ద్రవించేలా చాలా బాగా తెలియచేశారు. మీకు అభినందనలు.Rajhttps://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-795601872394929622011-11-14T07:51:44.360+05:302011-11-14T07:51:44.360+05:30చదివి కాసేపు బాధపడ్డాను.. .. నేను నా స్నేహితులకి అ...చదివి కాసేపు బాధపడ్డాను.. .. నేను నా స్నేహితులకి అదే చెబుతుంటా ఫారిన్ వెళ్లడం అదో గొప్పగా ఫీలయి, కుటుంబానికి దూరంగా, కష్టాలపాలయ్యే బదులు ఉన్నదాంట్లోనే సంతోషంగా ఇంటికి ఆసరాగా ఉండాలని...
Shabbu, KnrShabbuhttps://www.blogger.com/profile/11323468302248830053noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-53131867340385927312011-11-14T01:46:02.282+05:302011-11-14T01:46:02.282+05:30తల్లి మనసు ఇలానే ఉంటుందేమో కదా! అమ్మతో ఎప్పుడు వీడ...తల్లి మనసు ఇలానే ఉంటుందేమో కదా! అమ్మతో ఎప్పుడు వీడియో చాట్ చేసినా ఇలానే అంటుంది ఏమి తింటున్నావ్ ఏమి వండుకున్నావ్ అంటూ నేనేమో అబ్బ ఎప్పుడూ తిండి గురించే అడుగుతావే అంటాను. బానే తింటున్నాను అన్నా వినిపించుకోదు. సరిగా తిను సరిగా ఉండు చూసుకోడానికి కూడా ఎవరూ లేరు అని. మీరిలా రాస్తుంటే నాకు ఎందుకనో అమ్మ గుర్తుకొచ్చింది తను కూడా ఇలానే అనుకుంటుందేమో కదా! కళ్ళు చెమర్చాయి.రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.com