tag:blogger.com,1999:blog-2931092560827431285.post3337567705732139549..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: స్త్రీలను స్త్రీలే ఈర్ష్య పడాలా?వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-66182749329964304162011-11-18T18:00:07.439+05:302011-11-18T18:00:07.439+05:30ఎవరో మాట్లాడుతుండగా విన్న గుర్తు అండి, పది జుట్ల...ఎవరో మాట్లాడుతుండగా విన్న గుర్తు అండి, పది జుట్లు కలిసి ఉంటాయి కానీ రెండు కొప్పులు కలిసి ఉండవు అని... ఎంతవరకు నిజమో నాకు తెలియదు, ఈ పోస్ట్ కి నేను చెప్పిన దానికి లింక్ ఉందొ లేదో కూడా తెలియదు,తప్పుగా అని ఉంటె క్షమించండి...తెలుగు పాటలుhttps://www.blogger.com/profile/04320226976925352923noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-537528705179613702011-11-18T11:04:51.600+05:302011-11-18T11:04:51.600+05:30వనజవనమాలిగారూ నమస్తే..!
పైనున్న వివరణలో "అతి&...వనజవనమాలిగారూ నమస్తే..!
పైనున్న వివరణలో "అతి" కనబడుతోంది నాకైతే.., "అతి సర్వత్ర వర్జయేత్" అనే చాణుక్యనీతిలాగ..!
మీ తర్వాతి టపాకోసం వేచి చూస్తాను.

రసజ్ఞగారూ.. నమస్తే..!
మీతో వాదించిన అబ్బాయి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నా..!Subrahmanya Sarmahttps://www.blogger.com/profile/03574747884672814645noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-22422145228610291202011-11-18T06:30:26.248+05:302011-11-18T06:30:26.248+05:30స్త్రీకి స్త్రీయే శత్రువు అనడానికి రోజూ మన కళ్ళముం...స్త్రీకి స్త్రీయే శత్రువు అనడానికి రోజూ మన కళ్ళముందు
ఎన్నో సాక్ష్యాలు కనబడుతున్నాయి. అదేవిధంగా
పురుషులేమి తక్కువ కాదు. ఈ విషయంలో ఇద్దరూ
సమానమే. కాకపోతే పురుషులకంటే స్త్రీలు ఓ అడుగు
ముందుంటారు.కాయల నాగేంద్రhttps://www.blogger.com/profile/06789718515243564649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-5942095978469189652011-11-18T02:47:45.046+05:302011-11-18T02:47:45.046+05:30మీ తరువాతి టపా దాకా వేచి చూస్తాను. మొన్న సరిగ్గా ఇ...మీ తరువాతి టపా దాకా వేచి చూస్తాను. మొన్న సరిగ్గా ఇదే విషయం మీద నాకు, ఒకబ్బాయికి వాదోపవాదనలు జరిగాయి.రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.com