tag:blogger.com,1999:blog-2931092560827431285.post3414084537937492994..comments2023-10-08T18:31:19.762+05:30Comments on వనజవనమాలి: కొన్ని దుఃఖాలు వనజ తాతినేని/VanajaTatinenihttp://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-2931092560827431285.post-27680067382839136272013-08-29T21:38:12.023+05:302013-08-29T21:38:12.023+05:30కష్టేఫలే..మాస్టారూ ..
@Sharma గారు
@ Narasimha గా...కష్టేఫలే..మాస్టారూ ..
@Sharma గారు
@ Narasimha గారు
@మేరాజ్ ఫ్రెండ్ ..
@అనూ గారు
@Ram spy గారు
స్పందించిన అందరికి ధన్యవాదములు . Ram గారు మీరు అందించిన లింక్ ఇంకా చూడలేదండి. చూసి తప్పకుండా నా అభిప్రాయం తెలియజేస్తాను . ఈ పోస్ట్ పై స్పందించాల్సింది చాలా ఉంది. మళ్ళీ ఒకసారి వివరంగా చూడ్డామండి. అందరికి మరో మారు ధన్యవాదములు వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-16858322796014151302013-08-28T12:02:39.986+05:302013-08-28T12:02:39.986+05:30Thanks for da link. Values must be taught by da pa...Thanks for da link. Values must be taught by da parents....to both da genders as well.

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-14763803520933097812013-08-28T10:36:52.643+05:302013-08-28T10:36:52.643+05:30http://www.youtube.com/watch?v=tuUOwg6Ay4A
madam ...http://www.youtube.com/watch?v=tuUOwg6Ay4A

madam watch thisAnonymoushttps://www.blogger.com/profile/00664151047884620067noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-41061912313714027902013-08-28T10:22:56.856+05:302013-08-28T10:22:56.856+05:30quick punishment is required no doubt to about it ...quick punishment is required no doubt to about it but rape anadi oka india problem kadu every country facing this problem. In USA 89000 RAPE CASES PER YEAR are happening that to 9% rapes on men by men,so their even men don't have safety if u call police their they will come to spot with in mins with full equipment (guns,information sharing equipment)even though rapes are happening there here is official link :http://www.statisticbrain.com/rape-statistics/ here in indian huge population and lack of police we can't do anything.... till last decade our spiritual ethos are very strong but now because of globalization material things become very important in life and most schools and youth give it up their spiritual ethos and values etc when country lose all this
things this rapes ,crimes bound to happen... schools,university's just manufacturing knowledgeable idiots their is know wisdom (ex: i know one person his married earning 1lac per month when his wife is pregnant they spend 3days in a ashram to get baby boy) if a uneducated person believe this kind of this its ok but educate people going ashrams for sake of baby boy its very shame.. Anonymoushttps://www.blogger.com/profile/00664151047884620067noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-20079136597385872802013-08-28T08:19:37.942+05:302013-08-28T08:19:37.942+05:30వనజా, మీ అవేదనలో అర్దం ఉంది, సమాజాన్ని ప్రశ్నించే ...వనజా, మీ అవేదనలో అర్దం ఉంది, సమాజాన్ని ప్రశ్నించే ఇలాంటి అంశాలే తీసుకోవాలి. మనం ఆసించే రోజు రావాలి కోరుకుందాం, ఆదిశలో నడుద్దాం.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-78945846313278972912013-08-27T14:06:04.238+05:302013-08-27T14:06:04.238+05:30చట్టాలు ఎన్ని తెచ్చినా మార్పు రావాల్సింది వ్యక్తిత...చట్టాలు ఎన్ని తెచ్చినా మార్పు రావాల్సింది వ్యక్తిత్వం లో అది అందించాల్సింది నాయకులు వారి నిర్ణయాలు(చట్టాలు కావు).
యధా రాజా తథా ప్రజా! నిజమే కదా నారాయణ్ దత్ తివారీ, అభిషేక్ మను సంఘ్వి లాంటి నేతలు పార్లమెంటుల్లో చేరి నాయకత్వం వహిస్తే వ్యవస్థ ఇలానే తయారు అవుతుంది.Narsimha Kammadanamhttps://www.blogger.com/profile/10378188308795824391noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-90453447550221537442013-08-26T21:21:03.662+05:302013-08-26T21:21:03.662+05:30వనజా, మీ ఆవెదనను నేను అర్దం చేసుకోగలను, మొదట స్త్...వనజా, మీ ఆవెదనను నేను అర్దం చేసుకోగలను, మొదట స్త్రీ మారాలి. తల్లిగా, అక్కగా, స్నేహితురాలిగా, గురువుగా, తన జాతి(ఆడ),తనతోటి స్త్రీలను రక్షించుకోగలగాలి. చాలా సందర్బాలలో స్త్రీలేఇతర స్త్రీలను ఊబిలోకి తొసే పరిస్థితులున్నాయి. ఇకపోతే ఇలాంటి వి చూసినప్పుడు మన నిస్సహాయతకు మనమీద మనకే వెగటు కలుగుతుంది. కానీ మనవంతుగా కనీసం అక్షరీకరిద్దాం, అరికడదాం. పైన శర్మ గారు చెప్పిన విషయం చాలా ఉన్నతంగా ఉంది. వనజా మీ టపాలు సామాజిక రుగ్మతులను అరికట్టే మందు బిళ్ళలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-69364485949252399992013-08-26T07:45:42.813+05:302013-08-26T07:45:42.813+05:30జరుగుతున్నదానిని పాయింటౌట్ చేసినందులకు , ఆ పాయింటౌ...జరుగుతున్నదానిని పాయింటౌట్ చేసినందులకు , ఆ పాయింటౌట్ చేసినవాళ్ళని దూషించటం కరెక్ట్ కాదు . ఇలా పాయింటౌట్ చేయటం వల్లనే ఈ రోజు మీరింతగా రియాక్ట్ అయి ఏదైనా పరిష్కారమార్గం చూస్తే బాగుండు అన్న ఆలోచనకు పునాది వేసింది .
ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నందుకు మన యావత్ భారతదేశం సిగ్గు పడవలసిన సమయం . ఏ యితర దేశాలలో లేని గొప్పగా చెప్పుకొనే సంస్కృతి స్త్రీలను గౌరవించే విషయంలో ( ఇది ఆచరణలో లేనిది ) మా దేశ నామధేయమే ఓ స్త్రీని తలపిస్తుంది " భరతమాత " .
అత్యున్నతంగా స్త్రీని గౌరవిస్తామంటూ అత్యంత ఘోరంగా అత్యాచార నీడల మరకలలో అట్టుడికిప్[ఓతున్నది . ఈ దుస్థితి నుంచి బయట పడాలంటే మనం మన పిల్లకు బోదించే పాఠ్యాంశాలలో స్త్రీ కూడా , మగవాళ్ళతో సమానమే అన్న విషయాల్ని మాత్రమే బోదించాలి . అంతే గాని స్త్రీకి బయటకెళ్తే రక్షణ లేదు , మొగాడే కాదు కనీసం నువ్వు కట్టుకున్న మొగుడి వద్ద కూడా నీకు రక్షణ వుండదు . అణగి మణగి ఆ మగ మొగుడి కాళ్ళు వత్తుతూ , కాళ్ళతో తన్నినా , నీ వళ్ళు గుల్ల చేస్తున్నా నువ్వెదురు చెప్పకు , చెప్పి నువ్వు పుట్టింటికి వస్తే నిన్ను మీ పుట్టింటి వాళ్ళెవరూ గౌరవించరు అన్న చెత్త విషయాల్ని వాళ్ళ మనసులకు బోధిస్తున్న తండ్రులను ( వీళ్ళు మగ మహారాజులు లెండి ) కూడా శిక్షించాల్సి వుంటుంది . ఇలాంటి ఓ కొత్త చట్టం అమలులోకి వచ్చి , అమలు జరుపుతుంటే కొన్నేళ్ళ కైనా ఈ అకృత్యాలు మరుగున పడి అడుగంటే రోజులు వస్తాయి . దీనికంతటికీ మూల కారణం ఈ ఆడ , మగ లలో భేదం సృష్టి కొరకే గాని , మరే విషయం లోనూ కాదు అన్నది నూరి పోస్తూ , అలా ఆచరించిన నాడే మనదేశం గర్వంగా అని చెప్పుకోగలం . ఇలా ఎవరికి వారు ఆచరించి చరించటం ఆలవాటు చేసుకొంటే ఆ రోజు అతి సమీపంలోనే వుంటుంది .Sharmahttps://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-48631099777483479272013-08-26T07:40:14.945+05:302013-08-26T07:40:14.945+05:30R Damayanthi R Damayanthi says...
పూర్తిగా చూసానం...R Damayanthi R Damayanthi says...

పూర్తిగా చూసానండి, ఈ విడియోని. ఇందులోకెక్కిన విషయాలు చాలా తక్కువ అనే చెప్పాలి. మన కళ్ళకి కనిపించని వి ఇంకా ఎన్నో ఘోరాలున్నాయంటె నమ్మబుధ్ధి కాదు. అన్నీ కెమారాకి ఎక్కవు. అన్ని పోలీస్ గడపల వరకూ పోవు. ఇంకొన్ని కోర్టుల్లో నెగ్గవు. ఎన్నో, ఎన్నో నిజాలు స్త్రీల కంఠాలలో..అణగ దొక్కబడి వున్నాయి. మరి కొన్ని ఆత్మ్హత్య చేసుకో బడుతున్నాయి. ఏదేమైన, ఒక నిజాన్ని చూపించారు బిబీసీ వాళ్ళు అనుకుందాం. ఇదొక కోణం లోంచి మన దేశం లో స్త్రీల పరిస్థితి. అందరితో షేర్ చేసుకున్నందుకు మీకు ధయవాదాలు. -ఆర్.దమయంతి.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2931092560827431285.post-20672798416046117772013-08-26T04:50:47.396+05:302013-08-26T04:50:47.396+05:30ఏమో! నా దేశం ఎటు నడుస్తోందో!! భయంగా ఉంది. ఏమీ చేయల...ఏమో! నా దేశం ఎటు నడుస్తోందో!! భయంగా ఉంది. ఏమీ చేయలేమా?Anonymousnoreply@blogger.com